Home
News

పాత టీవీకి బదులుగా కొత్త మొబైల్ ను పొందవచ్చు ఎలాగో చూడండి

లావా Z62 ఇండియాలో రిలీజ్ అవుతున్నట్లు ప్రకటించారు. పరిచయ ఆఫర్‌గా లావా ఇంటర్నేషనల్ సంస్థ 'మీ పాత టీవీని విసిరివేయండి' అనే ఆఫర్‌ను ప్రారంభించింది. దీని కింద వినియోగదారులు తమ పాత టీవీకి బదులుగా లావాZ62 ను ఉచితంగా గెలుచుకునే అవకాశాన్ని పొందవచ్చు. లావా Z62 మొబైల్ 6-అంగుళాల ఫుల్ వ్యూ డిస్ప్లేని కలిగి ఉంటుంది.మరియు అంకితమైన గూగుల్ అసిస్టెంట్ను కలిగి ఉంటుంది.

lava z62 price in india rs 6060 launch specifications

లావా ఫోన్లో మరో ప్రధాన ఆకర్షణ దాని వెనుకవైపు 8 మెగాపిక్సెల్ కెమెరా మరియు 3,380mAH బ్యాటరీ.ఈ మొబైల్ గత ఏడాది జూలైలో దేశంలో ప్రారంభించిన హ్యాండ్సెట్ లావా Z61 కు వారసుడిగా వస్తున్నది.

లావా Z62 ఇండియాలో ధరలు:

లావా Z62 ఇండియాలో ధరలు:

ఇండియాలో లావాZ62 మొబైల్ ధర 2 జిబి ర్యామ్ + 16 జిబి స్టోరేజ్ వేరియంట్ కోసం 6,060 రూపాయలు. ఇండియాలో ఈ ఫోన్ యొక్క అమ్మకాలు ఇంకా ప్రారంభించలేదు.

ఆఫర్లు:

ఆఫర్లు:

ఏదిఏమైనప్పటికి లావా తమ పాత టీవీ సెట్‌లకు బదులుగా వినియోగదారులకు ఉచితంగా లావాZ62 మొబైల్ ను అందించడానికి 'మీ పాత టీవీని విసిరివేయండి' అనే ఆఫర్‌ను తీసుకువస్తామని ప్రకటించింది. ఫోన్ కోసం రిజిస్ట్రేషన్లు జూన్ 18 న ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతాయి. అంతేకాక ఆఫర్ మొదటి వచ్చినప్పుడు ఎలా చెల్లుబాటు అవుతుందొ స్టాక్స్ చివరి వరకు సేవలను అలాగే అందిస్తుంది.

స్పెసిఫికేషన్స్:

స్పెసిఫికేషన్స్:

ఈ మొబైల్ డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్ ను కలిగి ఉంటుంది.లావాZ62 ఆండ్రాయిడ్ 9 పై నడుస్తుంది. మరియు ఇది 6 అంగుళాల ఫుల్ వ్యూ డిస్ప్లే ను కలిగి ఉంది. ఈ ఫోన్ క్వాడ్-కోర్ మీడియాటెక్ హెలియో A22 SoC చేత శక్తినిస్తుంది మరియు ఇది 2GB RAM తో జత చేయబడి ఉంటుంది.

 

 

కెమెరా

కెమెరా

ఆప్టిక్స్ విషయానికొస్తే లావాZ62 వెనుక భాగంలో 8 మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్‌తో పాటు ఎల్‌ఈడీ ఫ్లాష్ ను కలిగి ఉంటుంది. అలాగే ముందు భాగంలో సెల్ఫీస్ కోసం 5 మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్ కూడా ఉన్నాయి. ఈ ఫోన్‌లో కెమెరా మోడ్‌లు కూడా ఉన్నాయి అవి AI ఫోటో స్టూడియో మరియు ప్రొఫెషనల్ మోడ్. ఇవే కాకుండా ఫేస్ అన్‌లాక్ ఫీచర్ కూడా ఉంది.

స్టోరేజీ

స్టోరేజీ

లావా Z62 ఇంటర్నల్ స్టోరేజీ 16GB గా ఉంది మరియు మైక్రో SD కార్డు ద్వారా మెమోరీని 256GB వరకు విస్తరించవచ్చు. అంతేకాకుండా ఫోన్ 3,380 ఎంఏహెచ్ బ్యాటరీతో ప్యాక్ చేయబడి ఉంటుంది.

Best Mobiles in India

English summary
lava z62 price in india rs 6060 launch specifications
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X