Home
News

4K నాణ్యతతో LeEco సూపర్‌టీవీలు!

By Sivanjaneyulu Bommu

ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న LeEco ఇటు స్మార్ట్ట్‌టీవీల మార్కెట్లోనూ తొలి విజయాన్ని నమోదు చేసింది.

4K నాణ్యతతో LeEco సూపర్‌టీవీలు!

లీఇకో Super3 Series నుంచి మొట్టమొదటి సారిగా ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయిన స్మార్ట్ టీవీలకు ఊహించిన స్థాయిలో స్పందన లభిస్తోంది. 55 అంగుళాలు అంతకన్నా ఎక్కువ శ్రేణి స్మార్ట్‌టీవీ సెట్‌ల విభాగంలో లీఇకో నెం.1, 4కే టీవీ బ్రాండ్‌గా అవతరించింది. ప్రత్యేకమైన కంటెట్ ఇకో సిస్టంతో వస్తోన్న లీఇకో సూపర్ టీవీలు ఇండియన్ టీవీ మార్కెట్‌ను శాసించే ప్రయత్నం చేస్తున్నాయి.

స్మార్ట్‌ఫోన్‌‍ల వ్యాపారంతో మొదలెట్టి..

స్మార్ట్‌ఫోన్‌‍ల వ్యాపారంతో మొదలెట్టి..

స్మార్ట్‌ఫోన్‌‍ల వ్యాపారంతో ఇండియన్ మార్కెట్లోకి రంగప్రవేశం చేసిన LeEco కొన్ని నెలల వ్యవధిలోనే తనేంటో నిరూపించుకుంది. ప్రత్యేకమైన కంటెంట్ ఇకో ప్రోగ్రామ్‌‌తో ఈ బ్రాండ్ ఆఫర్ చేస్తున్న సూపర్ ఫోన్‌లకు మార్కెట్లో ప్రత్యేకమైన క్రేజ్ డిమాండ్ నెలకుంది.

విప్లవాత్మక స్మార్ట్ టీవీలు

విప్లవాత్మక స్మార్ట్ టీవీలు

ఇండియన్ మార్కెట్లో పట్టుబిగించేందుకు మరో అడుగు ముందుకేసిన LeEco విప్లవాత్మక స్మార్ట్ టీవీలను పరిచయం చేసింది.

లీఇకో అధికారిక ఆన్‌లైన్ స్టోర్

లీఇకో అధికారిక ఆన్‌లైన్ స్టోర్

లీఇకో సూపర్3సిరీస్ కంటెంట్ ఇకోసిస్టం స్మార్ట్ టీవీలను ప్రముఖ ఈ-కామర్స్ వెబ్ సైట్ Flipkartతో పాటు లీఇకో అధికారిక ఆన్‌లైన్ స్టోర్ LeMallలు ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తున్నాయి.

టీవీల వివరాలు

టీవీల వివరాలు

 లీఇకో అందిస్తోన్న టీవీల రేంజ్‌ను పరిశీలించినట్లయితే.. సూపర్3మాక్స్65 (3డీ డిస్‌ప్లే సపోర్ట్), సూపర్3మాక్స్‌ఎక్స్65, సూపర్3మాక్స్‌ఎక్స్55. ఈ మూడు టీవీలు ఆగష్టు 4న ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయ్యాయి.

వీటికి సంబంధించిన ప్రీ-సేల్

వీటికి సంబంధించిన ప్రీ-సేల్

వీటికి సంబంధించిన ప్రీ-సేల్ ఆగష్టు 10 నుంచి 12 వరకు ఫ్లిప్‌కార్ట్ అలానే లీమాల్ షాపింగ్ సైట్‌లలో జరిగింది. వీటి కొనుగోళ్ల పై రూ.5000 క్యాష్‌బ్యాక్‌తో పాటు ఈఎమ్ఐ సదుపాయాన్ని కల్పించారు.

4కే అల్ట్రా హైడెఫినిషన్

4కే అల్ట్రా హైడెఫినిషన్

పూర్తి మెటల్ బాడీతో వస్తోన్న ఈ టీవీలలో 4కే అల్ట్రా హైడెఫినిషన్ డిస్‌ప్లేను ఏర్పాటు చేసారు. తద్వారా, క్రిస్టల్ క్లియర్ వ్యూవింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను యూజర్లు ఆస్వాదించవచ్చు.

eUI5.5 యూజర్ ఇంటర్‌ఫేస్‌

eUI5.5 యూజర్ ఇంటర్‌ఫేస్‌

లీఇకో eUI5.5 యూజర్ ఇంటర్‌ఫేస్‌ పై ఈ టీవీలు రన్ అవుతాయి. Levidi, LIVE, LeView, Panosearch వంటి కంటెంట్ వ్యూవింగ్ యాప్స్‌ను టీవీలలో ఇన్‌బుల్ట్‌గా నిక్షిప్తం చేసారు.

 వీటి ధరలను పరిశీలించినట్లయితే..

వీటి ధరలను పరిశీలించినట్లయితే..

LeEco Super3X55 మోడల్ ధర రూ.59,790. LeEco Super3 X65 మోడల్ ధర రూ.99,790. LeEco Super Max65 మోడల్ ధర రూ.1,49,790. వీటి కొనుగులు పై రూ.9,800 విలువ చేసే రెండు సంవత్సరాల లీఇకో మెంబర్‌షిప్ ప్రోగ్రామ్‌ను ఉచితంగా ఆఫర్ చేస్తున్నారు.

ఎక్కడ లభ్యమవుతున్నాయ్..?

ఎక్కడ లభ్యమవుతున్నాయ్..?

LeMall :

Super3 X55

Super3 X65

Super3 Max65:  

Flipkart

Best Mobiles in India

English summary
LeEco 55-inch SuperTV leads its category on 1st presale day!. Read More in Telugu Gizbot...
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X