Home
News

100 కోట్ల బడ్జెట్ తో Tempered Glass తయారీ యూనిట్ ను స్థాపించబోతున్న Lemon మొబైల్స్

By Anil

స్మార్ట్ ఫోన్ సంస్థ Lemon మరి కొన్ని రోజుల్లో సరికొత్త బిజినెస్ మొదలబెట్టబోతుంది.మొబైల్‌ పరిశ్రమలో మరింత విస్తరించేందుకు Tempered Glass తయారీ యూనిట్ ను స్థాపించబోతుంది. యాడ్సన్‌ ఇంపెక్స్‌ భాగస్వామ్యంతో రూ.100 కోట్లతో బడ్జెట్ తో ఇండియా లో టెంపర్డ్‌ గ్లాస్‌ తయారీ యూనిట్‌ను ఏర్పాటుకు ప్లాన్ చేస్తుంది.కాగా గత నెలలో తయారీ యూనిట్‌ను, ఆర్‌అండ్‌డీ ఫెసిలిటీని ఆవిష్కరించింది.మొబైల్‌ పరిశ్రమలో మరింత విస్తరించేందుకు Tempered Glass plant ను ఏర్పాటు చేస్తున్నట్టు Lemon ఎలక్ట్రానిక్స్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ కపిల్‌ చుగ్‌ ఒక ప్రకటన లో తెలిపారు.

థాయిలాండ్ గ్లాస్ కంపెనీ తో ఒప్పందం :

థాయిలాండ్ గ్లాస్ కంపెనీ తో ఒప్పందం :

Tempered Glass రా మెటీరియల్ పంపిణి మరియు సేకరణ కోసం "థాయిలాండ్ గ్లాస్ కంపెనీ" నుండి చట్టబద్ధమైన హక్కులను కంపెనీ, తీసుకుంది.

సెప్టెంబర్ నుంచి పనులు ప్రారంభం :

సెప్టెంబర్ నుంచి పనులు ప్రారంభం :

100 కోట్ల బడ్జెట్ తో నెలకు 2 కోట్లు కు పైగా tempered glass లను తయారుచేసేందుకు కంపెనీ యోచిస్తుంది. ఈ ప్లాంట్‌ను హరియాణాలోని కుండ్లి ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నారు ,మరో 3 నెలలో అనగా సెప్టెంబర్‌ నుంచి పని ప్రారంభించబోతుంది.

మరో 3 సంవత్సరాలలో:

మరో 3 సంవత్సరాలలో:

Lemon మొబైల్స్ మరో 3 సంవత్సరాలలో tempered glass తయారీలో ప్రముఖ కంపెనీ గ పేరు తెచ్చుకోవాలని ప్రయత్నాలు చేస్తుంది.ఈ tempered glass ఇండియా లిమిటెడ్ ఎడిషన్ గా ఉంటుందని వెల్లడించింది. వివిధ రాష్ట్రాల్లో tempered glass పంపిణీ కోసం వేర్వేరు పంపిణీ ఛానెల్లను సృష్టించేందుకు Lemon మొబైల్స్ ప్లాన్ చేస్తుంది

 3000 కు పైగా ఉపాధి:

3000 కు పైగా ఉపాధి:

ఈ ప్లాంట్ వల్ల 3000 కు పైగా ఉపాధి పొందవచ్చు .ఎంతో మంది నిరుద్యోగులున్న మన దేశం లో ఇలాంటి కంపానీ ల వల్ల ఉపాధి పొందవచ్చు

2020 సంవత్సరం నాటికి LED టీవీ తయారీ :

2020 సంవత్సరం నాటికి LED టీవీ తయారీ :

2020 సంవత్సరం నాటికి Lemon ఎలక్ట్రానిక్స్ దాదాపు మూడింతలు పెరిగి రూ. 1,000 కోట్లకు చేరుకునే అవకాశం ఉందని మేనేజింగ్‌ డైరెక్టర్‌ కపిల్‌ చుగ్‌ సూచించారు . అలాగే LED టీవీ సెగ్మెంట్లో కూడా ప్రవేశించాలని కంపెనీ భావిస్తుంది అని చుగ్‌ తెలిపారు.

 గ్రేటర్ నోయిడా లో:

గ్రేటర్ నోయిడా లో:

Lemon మొబైల్స్ గ్రేటర్ నోయిడా లో , 6 లక్షలకు పైగా మొబైల్ ఉత్పత్తి యూనిట్స్ ని కలిగి ఉంది. ఈ మొబైల్ ప్లాంట్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని నెలకు 10 లక్షలకు పెంచుకోవడానికి కంపెనీ కృషి చేయాలనీ భావిస్తుంది.

Best Mobiles in India

English summary
Lemon Mobiles to set up tempered glass plant in India with Rs 100 cr investment.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X