Home
News

దీపావళి ధమాకా సేల్‌.. ల్యాప్‌టాప్‌, ట్యాబ్‌ సహా ఇతర ఉత్పత్తులపై భారీ తగ్గింపు..!

దీపావళి సందర్భంగా ప్రముఖ ల్యాప్‌టాప్‌ల తయారీ సంస్థ లెనోవా దీపావళి ధమాకా సేల్‌ పేరిట ప్రత్యేక సేల్‌ను ప్రకటించింది. ఈ సేల్‌లో భాగంగా ల్యాప్‌టాప్, ట్యాబ్లెట్‌, ఇతర గ్యాడ్జెట్లపై 60 శాతం వరకు డిస్కౌంట్లను ప్రకటించింది. దీంతోపాటు అన్ని బ్యాంక్ క్రెడిట్‌ కార్డులపై 10 శాతం క్యాష్‌బ్యాక్‌ ఇస్తున్నట్లు పేర్కొంది.

అర్హత ఉన్న కొనుగోళ్లపై 7 వేల వరకు ఎక్స్చేంజ్‌ బోనస్‌ ఇస్తున్నట్లు ప్రకటన చేసింది. దీంతోపాటు 6 నెలల వరకు నో కాస్ట్‌ ఈఎంఐ ఆఫర్‌ కూడా ఉందని తెలిపింది. ఈ ఆఫర్‌ కేవలం దీపావళి పండుగ సీజన్‌లో మాత్రమే ఉంటుందని పేర్కొంది.

Lenovo diwali dhamaka sale news

లెనోవా దీపావళి ధమాకా సేల్‌ ల్యాప్‌టాప్‌ ఆఫర్లు : ఈ సేల్‌లో భాగంగా ల్యాప్‌టాప్‌లపై 48 శాతం డిస్కౌంట్‌ను పొందవచ్చు. థింక్‌ప్యాడ్‌, ఐడియాప్యాడ్‌, లెజిన్‌, యోగా సిరీస్‌లపై ఈ ఆఫర్‌ వర్తిస్తుంది. ThinkPad E16 ల్యాప్‌టాప్‌ 13వ జెన్‌ intel i5 ప్రాసెసర్‌ సహా 16GB ర్యామ్, 512GB SSD స్టోరేజీ కలిగి ఉంటుంది.

ఈ ల్యాప్‌టాప్‌ ధర రూ.71990గా ఉంది. ఈ ల్యాప్‌ సాధారణ ధర కంటే 41 శాతం తగ్గింపు ధరకే కొనుగోలు చేయవచ్చని తెలిపింది. ఐడియాప్యాడ్‌ స్లిమ్‌.. 11వ జెన్‌ intel i7 ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. 16GB ర్యామ్‌, 512GB SSD స్టోరేజీతో వస్తుంది. మరియు ఈ ల్యాప్‌ NVIDIA జీఫోర్స్ MX450 గ్రాఫిక్స్‌ కార్డును కలిగి ఉంటుంది. ఈ ల్యాప్‌ 42 శాతం డిస్కౌంట్‌తో రూ.62,990 ధరకు కొనుగోలు చేయవచ్చు.

Lenovo diwali dhamaka sale news

లెనోవా ప్రీమియం ల్యాప్‌టాప్‌ సిరీస్‌ లీజిన్‌పై సుమారు 46 శాతం డిస్కౌంట్‌ను పొందవచ్చు. Legion Pro ల్యాప్‌ను ధర రూ.112,490 ధరకే కొనుగోలు చేయవచ్చు. ఈ దీపావళి ధమాకా సేల్‌లో భాగంగా ఈ ల్యాప్‌టాప్‌పై రూ.97,400 ఆదా చేయవచ్చని లెనోవా తెలిపింది.

దీపావళి ధమాకా సేల్‌లో భాగంగా ట్యాబ్లెట్లపై 51 శాతం వరకు డిస్కౌంట్లను పొందవచ్చు. తాజాగా విడుదల అయిన Tab P11.. మీడియాటెక్‌ హీలియో G99 ప్రాసెసర్‌తో 6GB ర్యామ్, 128GB స్టోరేజీని కలిగి ఉంటుంది. ఈ ట్యాప్ ధర రూ.18999గా ఉంది. దీంతోపాటు Tab M10.. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్‌ ప్రాసెసర్‌ సహా 6GB ర్యామ్‌ మరియు 128GB స్టోరేజీని కలిగి ఉంటుంది. ఈ ట్యాబ్‌ ధర రూ.14999గా ఉంది.

లెనోవా దీపావళి ధమాకా సేల్‌లో భాగంగా హెడ్‌సెట్‌, మానిటర్‌, వైర్‌లెస్‌ మౌస్‌, కోబోర్డ్‌ సహా ఇతర డిజిటల్‌ ఉత్పత్తులపై 63 శాతం వరకు డిస్కౌంట్‌ను పొందవచ్చని తెలిపింది. 23.8 అంగుళాల G24-20 FHD గేమింగ్‌ మానిటర్‌ను రూ.46 శాతం డిస్కౌంట్‌తో రూ.12,643కు కొనుగోలు చేయవచ్చని తెలిపింది. దీంతోపాటు ఎంపిక చేసిన క్రెడిట్‌ కార్డులపై 10 శాతం వరకు క్యాష్‌బ్యాక్‌ పొందవచ్చని వెల్లడించింది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Lenovo diwali dhamaka sale offers huge discounts on laptop pads and other accessories
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X