లెనోవో దివాళి ఆఫర్స్, ల్యాపీలపై 50 శాతం తగ్గింపు

By Gizbot Bureau
|

ఈ కామర్స్ దిగ్గజాలు ఇప్పుడు యూజర్లను ఆఫర్ల మత్తుో ముంచుతున్నాయి. పండుగ సేల్ సంధర్భంగా యూజర్లను ఆకట్టుకునే విధంగా ఆఫర్లను అందిస్తూ పోతున్నాయి. ఈ నేపథ్యంలో ఎలక్ట్రానిక్ తయారీ కంపెనీలు కూడా తమ సొంత వైబ్ సైట్లో ఉత్పత్తులను అమ్మకానికి ఉంచుతున్నాయి. అకట్టుకునే ఆఫర్లతో ఈ కామర్స్ దిగ్గజాలకు ధీటుగా ఇవి యూజర్లకు తమ ఉత్పత్తుల్లో తగ్గింపును అందిస్తున్నాయి. ఇందులో భాగంగా చైనా కంపెనీ లెనోవో కూడా యూజర్లకు అదిరిపోయే ఆఫర్లను ప్రకటించింది. ల్యాపీలై ఏకంగా 50 శాతం తగ్గింపును అందిస్తోంది. అలాగే ఈఎమ్ఐ ఆప్సన్లను కూడా అందిస్తోంది. అదనపు ఛార్జీలు లేకుండా మీరు ల్యాపీలను సొంతతం చేసుకోవచ్చు. FESTIVE కూపన్ కోడ్ ఉపయోగించి మీరు ఇంకా అదనపు బహుమతులను అందుకోవచ్చు.

Lenovo IdeaPad S340
 

Lenovo IdeaPad S340

Lenovo IdeaPad S340 35.5cms- Platinum Grey

ఈ ల్యాపీ ధర రూ. 53,090గా ఉంది. అయితే తగ్గింపులో భాగంగా దీనిని రూ.37,990కే సొంతం చేసుకోవచ్చు. కూపన్ కోడ్ ద్వారా మీరు ఈ ఆఫర్ పొందవచ్చు. మొత్తం 28 శాతం వరకు డబ్బును ఆదాచేసుకునే అవకాశం ఉంది.

Lenovo IdeaPad S340 35.5cms- Platinum Grey

Lenovo IdeaPad S340 35.5cms- Platinum Grey

ఈ ల్యాపీ ధర రూ. 26,990గా ఉంది. అయితే తగ్గింపులో భాగంగా దీనిని రూ.21,592కే సొంతం చేసుకోవచ్చు. కూపన్ కోడ్ ద్వారా మీరు ఈ ఆఫర్ పొందవచ్చు. 15.6 ఇంచ్ ఎఎమ్డి ప్రాసెసర్ తో పాటు అదిరిపోయే ఆడాయో సిస్టం కూడా ఉంది.

IdeaPad 130 39.6 cms- Black

IdeaPad 130 39.6 cms- Black

ఈ ల్యాపీ ధర రూ.17,580గా ఉంది. AMD processorsతో వచ్చింది.

IdeaCentre A340 54.6 cms- Black

IdeaCentre A340 54.6 cms- Black

ఈ ల్యాపీ ధర రూ.28,300గా ఉంది. AMD processorsతో వచ్చింది. నలుపు రంగులో లభ్యమవుతోంది.

IdeaPad C340 35.5cms- Platinum
 

IdeaPad C340 35.5cms- Platinum

కూపనన్ కోడ్ ఉపయోగించడం ద్వారా మీరు ఈ ల్యాపీని రూ37,990కే సొంతం చేసుకోవచ్చు. ఇంటెల్ కోర్ఐ3 ప్రాసెసర్ తో పాటు విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టం అందుబాటులో ఉంది

ThinkBook 13s 33cms

ThinkBook 13s 33cms

13 ఇంచ్ నారో బెజిల్ ఎప్ హెచ్డి డిస్ ప్లేతో వచ్చింది. తగ్టంపు ధరలో అందుబాటులో ఉంది.

Lenovo Ideapad 330S 35.5cms- Pink

Lenovo Ideapad 330S 35.5cms- Pink

14 ఇంచ్ డిస్ ప్లే ఇంటెల్ పవర్ ప్రాసెసర్. పింక్ కలర్ ల్యాపీ తగ్గింపు ధరలో అందుబాటులో ఉంది.

Legion Y7000 Gaming 39.6 cms- Black

Legion Y7000 Gaming 39.6 cms- Black

దీని ధర రూ. 70,436. ఇది 9వ జనరేషన్ కోర్ ఐ7 ప్రాసెసర్ తో వచ్చింది. విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టం.

Legion Y530 Gaming 39.6 cms- Black

Legion Y530 Gaming 39.6 cms- Black

దీని ధర రూ. 78,990. 8th Generation Intel Core i7 processor, NVIDIA GeForce GTX 1050 Ti, 32జిబి ర్యామ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

Most Read Articles
Best Mobiles in India

English summary
Lenovo Diwali Festival Sale: Get Up To 50% Off On Laptops

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X