లెనోవా కిల్లర్ నోట్ కమింగ్!

By: Madhavi Lagishetty

లెనోవో తన నూతన స్మార్ట్ ఫోన్ కె8నోట్ ను త్వరలో విడుదల చేయనుంది. లెనోవో క7 నోట్ దాటి కె6 నోట్ కంటే డబుల్ పనితీరుతో ఒక కిల్లర్ డివైస్ ను డబుల్ చేయడానికి కె8నోట్ కు చేరుకుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఈ స్మార్ట్ ఫోన్ హైలెట్స్..

డ్యుయల్ రెర్ కెమెరా సెన్సర్ ను కలిగి ఉంటాయి. అంతేకాదు వెబ్ ఫ్యూర్ యుఐకి బదులుగా స్టాక్ ఆండ్రాయిడ్ లో నడుపుతున్న మొట్టమొదటి లెనోవా స్మార్ట్ ఫోన్ ఇది.

మీడియా టెక్ హెలియే ఎక్స్ 20 Soc ను కూడా ఉపయోగించుకుంటంది. ఇది కిల్లర్ పనితీరును ఇస్తుంది. డాల్బీ అట్మోస్ ప్రత్యేక మ్యూజిక్, థియేటర్ మాక్స్ వంటి ఎంటర్ టైనర్ ఫీచర్స్ ఉన్నాయి. ఇది గేమింగ్, వీడియోలను చూడాటానికి పెద్ద స్ర్కీన్ వంటి వీక్షణను అందిస్తుంది.

అంతేకాకుండా స్మార్ట్ ఫోన్లో ఫీచర్స్ నానో కోటింగ్ కలిగి ఉంటుంది. ఇది ప్రమాదవశాత్తూ స్ప్లాషేస్ నిరోధకతను కలిగిస్తుంది. లెనోవో ప్యాక్స్ నుంచి కిల్లర్ నోట్ కె8 నోట్ పలు ఫీచర్స్ , స్పెసిఫికేషన్స్ ఉన్నాయి.

డిజైన్ మరియు డిస్ ప్లే....

స్మార్ట్ ఫోన్ లో ఎఫ్ హెచ్ డి 1080పిక్సెల్స్ రిజల్యూషన్ తో 5.5అంగుళాల డిస్ల్ ప్లే ఉంది. డిస్ ప్లేలో 178డిగ్రీ వెడల్పు వైడ్ యాంగిల్ ఉంది. గొరిల్లా గ్లాస్ ప్రొటెక్ట్ ఉంది. ఈ డివైస్ ను అల్యూమినియం 5000 సీరిస్ తో తయారు చేశారు. ఇది స్ట్రాంగ్ గా మన్నిక గా ఉంటుంది.

బిగ్‌సిలో నోకియా 5 ఫ్రీ బుకింగ్స్ , ల్యాప్‌టాప్ బ్యాగ్ ఉచితం

హార్డ్ వేర్ & సాఫ్ట్ వేర్ ...

లెనోవా స్మార్ట్ ఫోన్ 3జిబి ర్యామ్ , 4జిబి ర్యామ్ తో పాటు 20ఎన్ఎం ప్రక్రియ ఆధారంగా డెకా కోర్ మీడియా టెక్ హెలియే ఎక్స్ 20 ప్రొసెసర్ ను ఉపయోగించుకుంటుంది. డివైస్ 32జిబి/64జిబి స్టోరేజి కెపాసిటితో ప్రత్యేక మైక్రో ఎస్డి కార్డ్ ఎక్స్ పాండ్ చేస్తుంది. డివైస్ హైబ్రిడ్ సిమ్ కార్డ్ స్లాట్ ను కలిగి ఉండదు.

ఇది రెండు సిమ్ కార్డులతోపాటు మైక్రో ఎస్డి కార్డును ఉపయోగించాలనుకునూ వినియోదారులకు ఇది బెస్ట్ ఛాయిస్ అని చెప్పొచ్చు. అంతేకాదు usb otg కి మద్దతిస్తుంది. లెనోవా కె8నోట్ 4000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం ఉంటుంది. ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఓస్ మరియు స్టాక్ ఆండ్రాయిడ్ వినియోగదారుని అనుభవానికి అనుగుణంగా పనిచేస్తుంది.

 

కెమెరా...

13మెగాపిక్సెల్, 5మెగాపిక్సెల్ సెన్సర్లతో లెనోవా కె8నోట్ డ్యుయల్ రేర్ కెమెరా సెటప్ ను కలిగి ఉంది. సెన్సర్లతో కిల్లర్ షాట్లను బాక్ కేఫ్ ప్రభావాన్ని కలిగి ఉంది. ఫ్రంట్ కెమెరా 13మెగాపిక్సెల్ సెన్సర్ , f/2.0 ప్రో మోడ్ ,వైడ్ యాంగిల్ లెన్స్ కలిగి ఉంటుంది. తక్కువ కాంతి ఉన్న సమయంలో క్లిక్ చేయడం ద్వారా సెల్ఫీ ఫ్లాష్ కూడా వస్తుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడేRead more about:
English summary
Lenovo K8 Note with a dual rear camera setup and killer performance and specs launched starting from Rs. 12,999.
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting