యువత దృష్టిలో పెట్టుకోని లెనోవా హై ఫెర్పామెన్స్ మోడల్‌ కంప్యూటర్లు

Posted By: Staff

యువత దృష్టిలో పెట్టుకోని లెనోవా హై ఫెర్పామెన్స్ మోడల్‌ కంప్యూటర్లు

బెంగళూరు: ప్రముఖ కంప్యూటర్‌ తయారీ సంస్థ అయిన లేనోవా ఇండి యా రెండవ జనరేషన్‌ కోసం అత్యాధు నిక సాంకేతిక పరిజ్ఞానంతో నూతన మోడల్‌ కంప్యూటర్‌ను రూపొందించిన ట్లు వెల్లడించింది. ఇంటెల్‌ కోర్‌ ప్రాసెసర్స్‌తో రూపొందించిన ఈ కంప్యూటర్‌ దేశంలోనే మొదటిదని సంస్థ వెల్లడించింది. ఆధునిక సాంకేతికతో పాటు మృదువైన ఫంక్షనింగ్‌, సుపీరియర్‌ విజువల్‌ అనుభవం, వినియోగదారులకు అన్ని విధాల సౌకర్యంగాను ఉండే విధంగా వారు కోరుకున్న రీతిలో ఇది ఉంటుందని సంస్థ డైరెక్టర్‌ రాజేష్‌ తడాని తెలిపారు.

అలాగే కంపెనీ ఉత్పత్తి చేసిన నూతన వినియోగదారులు నోట్‌బుక్‌లు కూడా అందుబాటులోకి వచ్చాయని, ఇవి సుపీరియర్‌ ఫీచర్‌తో పాటు అక్యుటైప్‌ కీబోర్డును కలిగి ఉం డి బ్రష్‌ ఫినిష్‌ మెటాలిక్‌ లుక్స్‌తో హెడ్‌ లెడ్‌ స్క్రీన్‌తో వినియోగ దారులందరికీ ఉపయుక్తంగా ఉంటుందని ఆయన వెల్లడించారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot