నవంబర్ 17న లెనోవా మోటో ట్యాబ్ లాంచ్!

Posted By: Madhavi Lagishetty

ఎలక్ట్రానిక్ రంగంలో సరికొత్త ఆవిష్కరణలతో ముందుకు సాగుతున్న లెనోవా...మరో అడుగు ముందుకు వేసింది. లెనోవా ఇప్పటికే మంచి ప్రొడక్టులతో ఇండియాలో తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకుంది. ఈ క్రమంలోనే లెనోవా మోటరోలా బ్రాండ్ ట్యాబ్లెట్లో పనిచేస్తుందని సమాచారం. అయితే కంపెనీ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటనలు చేయలేదు.

నవంబర్ 17న లెనోవా మోటో ట్యాబ్ లాంచ్!

ఇప్పుడు ట్యాబ్లెట్ లెనోవా మోడెబ్ ట్యాబ్ గా పిలుస్తున్నారు. నవంబర్ 17న అమెరికాలో లాంచ్ కానుంది. ఈ ట్యాబ్లెట్ 299.99డాలర్లు( 19,650రూపాయలు) ధరతో ప్రత్యేకంగా అందుబాటులో ఉంటుంది. అయితే ఈ ట్యాబ్ కు సంబంధించి కంపెనీ నుంచి ఎలాంటి సమాచారం రాకపోయినప్పటికీ...అమెరికా మార్కెట్ వెలుపల ట్యాబ్లెట్ను లాంచ్ చేయడం లేదు. ట్యాబ్ గురించి వస్తున్న వార్తలపై మోటో ట్యాబ్ కూడా ఇంకా ఎలాంటి ప్రకటనలు చేయలేదు. కానీ ప్రోమో వీడియో ఫీచర్స్ ను మాత్రం హైలైట్ చేస్తుంది.

ట్యాబ్ స్పెసిఫికేషన్స్ చూసినట్లయితే...10.1అంగుళాల పూర్తి హెచ్డి డిస్ప్లే డాల్బి అట్మోస్ సౌండ్ తోపాటు డ్యుయల్ స్పీకర్లు మరియు 7 కస్టమైజ్ ప్రొఫైల్స్ వరకు సపోర్టు ఇచ్చే విధంగా ఫ్యామిలీ ట్యాబ్లెట్ డిజైన్డ్ ఫర్ ఎంటర్ టైన్మెంట్ ట్యాబ్ గా ప్రచారం చేస్తున్నారు.

నవంబర్ 17న లెనోవా మోటో ట్యాబ్ లాంచ్!

అంతేకాదు, లెనోవా మోడల్ ట్యాబ్ కూడా ఒక ప్రొడక్టివిటీ మోడ్ తో వస్తుంది. మల్టిటాస్క్ మరియు తొందరగా యాప్స్ లోకి మారడటానికి ఒక టాస్క్ బార్ ఉంటుంది.

దిమ్మతిరిగేలా కొత్త టెక్నాలజీ , మీ చెమటే మీ పాస్‌వర్డ్ !

కస్టమర్లు కూడా ట్యాబ్లెట్ను తయారుచేసే ఉపకరణాలను కొనుగోలు చేసే విధంగా ఉంటుంది. అంతేకాదు అదనంగా ఎంటర్ టైన్మెంట్ కోసం కూడా ఉపయోగించుకోవచ్చు. 400ఎంఏహెచ్ బ్యాటరీతోపాటు ఒక లెనోవా హోం అసిస్టెంట్ డాక్ కలిగి ఉన్న ఫుల్ సైజ్ బ్లూటూత్ కీబోర్డ్ లో ఎక్విప్ మెంట్స్ ఉన్నాయి.

ఇక లెనోవా మోటో ట్యాబ్లో టీవీ మోడ్ తోపాటు ఇతర వీడియో యాప్స్ కు ఒక స్వైప్ యాక్సెస్ కోసం కిడ్స్ మోడ్ను కలిగి ఉంటుంది. ట్యాబ్లెట్ 7,000ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంటుంది. అదనపు ప్రొటక్షన్ కోసం ఫింగర్ ప్రింట్ స్కానర్ స్పోర్ట్స్ సపోర్టు ఉంటుంది.

ఒక స్పెసిఫికేషన్స్ చూసినట్లయితే...లెనోవా మోడల్ ట్యాబ్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగెన్ 625 ప్రాసెసర్ను దాని హుడ్ కింద రన్ అవుతుంది. ఈ డివైస్ 2జిబి ర్యామ్ ను 32జిబి వరకు విస్తరించుకునే అవకాశం ఉంటుంది. ఇంటర్నల్ స్టోరేజి స్పేస్ అందిస్తుంది. సాఫ్ట్ వేర్ ఫ్రంట్లో ఇది ఆండ్రాయిడ్ 7.1నౌగట్ ఆపరేటింగ్ సిస్టమ్ లో నడుస్తుంది.

English summary
Lenovo Moto Tab is touted as a "family tablet designed for entertainment".
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot