Home
News

ప్రపంచంలోనే తొలి ఫోల్డబుల్ ల్యాపీ, థింక్ ఫ్యాడ్ ఎక్స్1

ఇప్పటివరకూ మనం ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్లు, టీవీలను మాత్రమే చూశాం. ఇప్పుడు కొత్తగా మడతపెట్టే ల్యాప్‌టాప్‌లు మార్కెట్లలోకి రానున్నాయి.టెక్నాలజీలో దూసుకుపోతున్న చైనా టెక్‌ కంపెనీ లెనోవో ప్రోటోటైప్‌ ఫోల్డ

ఇప్పటివరకూ మనం ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్లు, టీవీలను మాత్రమే చూశాం. ఇప్పుడు కొత్తగా మడతపెట్టే ల్యాప్‌టాప్‌లు మార్కెట్లలోకి రానున్నాయి.టెక్నాలజీలో దూసుకుపోతున్న చైనా టెక్‌ కంపెనీ లెనోవో ప్రోటోటైప్‌ ఫోల్డబుల్‌ ల్యాపీని ఆవిష్కరించింది. ఇది ప్రపంచంలోనే తొలి ఫోల్డబుల్‌ పీసీ అని లెనోవో ఒక ప్రకటనలో తెలిపింది. ల్యాప్‌టాప్ ఆకారంలో మడవటానికి వీలుగా వుంటుందీ డివైస్‌. ఫోల్డబుల్ స్క్రీన్‌తో ఫుల్‌ ప్లెడ్జ్‌డ్‌ ల్యాప్‌టాప్‌ అని కంపెనీ తెలిపింది. 'థింక్ ఫ్యాడ్ ఎక్స్1’ అని పేరుతో దీన్ని లాంచ్‌ చేసింది. దీని ఫీచర్స్ విషయానికొస్తే..13.3 అంగుళాల పరిమాణం, 9.3 ఇంచీల స్క్రీన్, ఇంటెల్ ప్రాసెసర్, యూఎస్‌బీ పోర్ట్స్, ఇన్‌ఫ్రార్డ్ కెమెరా, స్టీరియో స్పీకర్స్, హై-రిజల్యూషన్ డిస్ ప్లే, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌ ప్రధాఫీచర్లుగా ఉన్నాయి.

పంచంలోనే తొలి ఫోల్డబుల్ ల్యాపీ, థింక్ ఫ్యాడ్ ఎక్స్1

2020 నాటికి మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకు రావాలని ప్లాన్‌ చేస్తున్నామని కంపెనీ పేర్కొంది. ధర వివరాలను కంపెనీ అధికారికంగా ప్రకటించిపోయినప్పటికీ, మూడు నుంచి 4వేల డాలర్ల మధ్య ఉంటుందని అంచనా. ఈ సందర్భంగా మార్కెట్లో ఇప్పుడు లభిస్తున్న బెస్ట్ ల్యాపీలపై ఓ లుక్కేద్దాం.

హెచ్‌పి 15 ఏపీయూ డ్యుయల్ కోర్ ఏ9

హెచ్‌పి 15 ఏపీయూ డ్యుయల్ కోర్ ఏ9

ధర రూ.24,490

స్పెసిఫికేషన్స్... 15.6 ఇంచ్ స్ర్కీన్, ఏఎమ్‌డి రాడియోన్ 520 2జీబి గ్రాఫిక్స్, 3గిగాహెట్జ్ ఏఎమ్‌డి డ్యయల్ కోర్ ఏ9-9420 ప్రాసెసర్, 4జీబి డీడీఆర్4 ర్యామ్, 1టీబీ 5400rpm సీరియన్ ఏటీఏ హార్డ్ డ్రైవ్, విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టం, 4 గంటల బ్యాటరీ లైఫ్.

 

ఏసర్ ఆస్పైర్ 3 సెలిరాన్ డ్యుయల్ కోర్

ఏసర్ ఆస్పైర్ 3 సెలిరాన్ డ్యుయల్ కోర్

ఏసర్ ఆస్పైర్ 3 సెలిరాన్ డ్యుయల్ కోర్ (Acer Aspire 3 Celeron Dual Core)
ధర రూ.20,500

కీలక స్పెసిఫికేషన్స్... 15.6 ఇంచ్ స్ర్కీన్, ఇంటెల్ హైడెఫినిషన్ గ్రాఫిక్స్, 1.1గిగాహెట్జ్ ఇంటెల్ సెలిరాన్ 3350 ప్రాసెసర్, 2జీబి డీడీఆర్4 ర్యామ్, 500జీబి ఇసాటా హార్డ్‌డ్రైవ్.

 

Lenovo Ideapad 330

Lenovo Ideapad 330

లెనోవో ఐడియాప్యాడ్ 330 ప్రీమియమ్ క్వాడ్ కోర్ (Lenovo Ideapad 330 Pentium Quad Core)

ధర రూ.19,990

స్పెసిఫికేషన్స్.. ఇంటెల్ పెంటియమ్ క్వాడ్ కోర్ ఎన్5000 సీపీయూ, 4జీబి డీడీఆర్3 ర్యామ్, 1టీబీ హార్డ్ డిస్క్ డ్రైవ్, విండోస్ 10 హోమ్, ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్.

 

Asus APU Quad Core E2

Asus APU Quad Core E2

ఆసుస్ ఏపీయూ క్వాడ్ కోర్ ఇ2 (Asus APU Quad Core E2)

ధర రూ.17,990.

స్పెసిఫికేషన్స్

15.6 ఇంచ్ హైడెఫినిషన్ ఎల్ఈడి బ్యాక్ లైట్ యాంటీగ్లేర్ డిస్ ప్లే, 4జీబి ర్యామ్, 500జీబి హార్డ్ డిస్క్ డరైవ్, విండోస్ 10 హోమ్, 3 సెల్ బ్యాటరీ (45 వాట్ ఏసీ అడాప్టర్)

 

HP Imprint Pentium Quad Core

HP Imprint Pentium Quad Core

హెచ్‌పి ఇంప్రింట్ పెంటియమ్ క్వాడ్ కోర్ (HP Imprint Pentium Quad Core)
ధర రూ.23,490
స్పెసిఫికేషన్స్,
15.6 ఇంచ్ స్ర్కీన్, DOS ఆపరేటింగ్ సిస్టం, ఇంటెల్ హైడెఫినిషన్ 405 గ్రాఫిక్స్, 1.6గిగాహెట్జ్ ఇంటల్ పెంటియమ్ ఎన్3710 ప్రాసెసర్, 4జీబి డీడీఆర్3 ర్యామ్, 1 టీబీ హార్డ్ డిస్క్.

Acer Aspire 3

Acer Aspire 3

ఏసర్ ఆస్పైర్ 3 ఏపీయూ డ్యుయల్ కోర్ ఇ2 (Acer Aspire 3 APU Dual Core E2)

ధర రూ.20,990

స్పెసఫికేషన్స్,
15.6 ఇంచ్ స్ర్కీన్, లైనక్స్ ఆపరేటింగ్ సిస్టం, ఇంటెల్ గ్రాఫిక్స్ 1.8గిగాహెట్జ్ ఇంటెల్ ఏఎమ్‌డి ఇ2-9000 ప్రాసెసర్, 4జీబి డీడీఆర్3 ర్యామ్, 1టీబీ హార్డ్‌డ్రైవ్.

 

Lenovo Ideapad 320

Lenovo Ideapad 320

లెనోవో ఐడియాప్యాడ్ 320 ఏపీయూ క్వాడ్ కోర్ ఏ6 (Lenovo Ideapad 320 APU Quad Core A6)

ధర రూ.20,990

స్పెసిఫికేషన్స్

15.6 ఇంచ్ హైడెఫినిషన్ ఎల్ఈడి బ్యాక్ లైట్ యాంటీ గ్లేర్ టీఎన్ డిస్ ప్లే, 4జీబి ర్యామ్, కోర్ ఐ3 ప్రాసెసర్, 1టీబీ హార్డ్ డిస్క్ డ్రైవ్, DOS ఆపరేటింగ్ సిస్టం, 45 వాట్ బ్యాటరీ.

 

Dell 3000

Dell 3000

డెల్ 3000 ఏపీయూ క్వాడ్ కోర్ ఇ2 6వ తరం (Dell 3000 APU Quad Core E2)

ధర రూ.24,000
స్పెసిఫికేషన్స్,
15.6 ఇంచ్ ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ కెపాసిటీ వచ్చేసరికి 1366x768 పిక్సల్స్), విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టం, 4జీబి ర్యామ్, 1టీబీ హార్డ్ డిస్క్ డ్రైవ్, లిథియమ్ బ్యాటరీ.

 

More from GizBot

Best Mobiles in India

English summary
LENOVO UNVEILS WORLD’S FIRST LAPTOP WITH FOLDABLE DISPLAY
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X