గాలిలో తేలే కంప్యూటర్ మౌస్!

Posted By:

మీ కంప్యూటర్ మౌస్‌ను అప్‌గ్రేడ్ చేద్దామనుకుంటున్నారా..? అయితే మీకో చక్కటి అవకాశం!!!

ప్రముఖ రష్యన్ డిజైనర్ ఇంకా 2012కు గాను డిజైన్ అండ్ డిజైన్ అంతర్జాతీయ అవార్డ్ గ్రహీత వాదిమ్ కిబార్డిన్ గాలిలో తేలియాడే కంప్యూటింగ్ మౌస్‌ను వృద్ధి చేశారు. దీనిపేరు ‘ది బ్యాట్' (The Bat). ఈ మాయాజాలపు మౌస్‌ను ఏర్పాటు చేసిన ఓ అయస్కాంతపు రింగ్ గాలిలో తేలేలా చేస్తుంది.

వినియోగం సమయంలో యూజర్ చేతి బరువు మౌస్ పై ఒత్తిడి పెంచటంతో 10మిల్లీమీటర్లు క్రిందకు దిగుతుంది. ఉపయోగంలో లేనప్పుడు 40 మిల్లీమీటర్లు గరిష్ట ఎత్తులో మౌస్ ఉంటుంది. ఈ వినూత్న మౌస్ చేతి మణికట్టు పై పడే ఒత్తడిని తగ్గిస్తుందట. వారానికి 20 గంటలు అంతకన్నా ఎక్కువ సేపు కంప్యూటర్ మౌస్‌ను వినియోగించే వారికి మణికట్టు సంబంధ సొరంగ లక్షణం ఏర్పడే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

భవిష్యత్ టెక్నాలజీ కోసం క్లిక్ చేయండి:

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

గాలిలో తేలే కంప్యూటర్ మౌస్!

గాలిలో తేలే కంప్యూటర్ మౌస్!

గాలిలో తేలే కంప్యూటర్ మౌస్!

గాలిలో తేలే కంప్యూటర్ మౌస్!

గాలిలో తేలే కంప్యూటర్ మౌస్!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot