ఈ సంవత్సరం ఎలక్ట్రానిక్స్ షో ప్రారంభం కావడానికి ఇంకా చాలా సమయం ఉంది. అయితే టెక్నాలజీ సంస్థలు ఇప్పటికే...తమ ప్రొడక్టుల గురించి పెద్ద పెద్ద ప్రకటనలు చేస్తూనే ఉన్నాయి. ఈ ఏడాది LG కిక్ స్టార్ట్ జాబితాలో అతిపెద్ద ఎలక్ట్రానిక్ కంపెనీల్లో మొదటిదని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఈ సంస్థ నుంచి తాజాగా 88అంగుళాల 8కె ఓఎల్ఈడి డిస్ల్పేతో..LG V30 కొత్త ఎడిషన్ను ప్రకటించింది.
LG తన వీ30 యొక్క కొత్త కలర్ వేరియంట్ రిలీజ్ చేస్తుంది. రాస్ప్బెర్రీ రోజ్ కలర్ తో వార్షిక వినియోగదారుల ఎలక్ట్రానిక్స్ షోలో ప్రకటించనుంది. ఇంతకుముందు వచ్చిన స్మార్ట్ ఫోన్ కలర్ కాకుండా..ఫ్యాషన్ కోరుకునే యూజర్ల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయబడింది. LG V30 వాలెంటైన్స్ డేకు గిఫ్ట్ గా ఇవ్వవచ్చు. వాలెంటైన్స్ డే కు అందించడానికి కోసం ప్రత్యేకంగా ఏకైక రంగును క్రియేట్ చేసినట్లు సంస్థ తెలిపింది.
LG న్యూస్ రూమ్ పోర్టల్ కొత్త కలర్ వేరియంట్ V30 సిరీస్ రోమాన్స్ ఇన్స్ పేరింగ్ తో ఆకట్టుకుంటుంది. అరేరా బ్లాక్, క్లౌడ్ సిల్వర్, మొరాకో బ్లూ మరియు లావెండర్ వైలెట్ అదనంగా నాలుగు ఇతర ఆకర్షించే రంగులతో వస్తున్నాయి. ఫీచర్స్ మరియు హార్డ్ వేర్ పరంగా ఎటువంటి మార్పులు లేవు. కొత్త రాస్ప్ బెర్రీ రోజ్ v30 ఎడిషన్ తో పని చేస్తుంది.
రాస్పె బ్రెరీ రోజ్ V30 స్పెసిఫికేషన్స్ పరంగా చూసినట్లయితే కొత్తది కాదని చెప్పవచ్చు. ఇది ఇప్పటికీ 6 అంగుళాల P-OLED (2880,1440) 18:9 డిస్ప్లే, స్నాప్ డ్రాగెన్ 835 ప్రొసెసర్, 4జిబి ర్యామ్, 64జిబి వరకు స్పేస్ను విస్తరించుకోవచ్చు. 3300ఎంఎహెచ్ రిమూవలబుల్ బ్యాటరీ ఉంటుంది. మెయిన్ ఫోన్ F/1.6 ఎపర్చరుతో 16మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా వస్తుంది.
మీ ఇంటి దగ్గర నుంచే సిమ్ ఆధార్ వెరిఫికేషన్, IVR ద్వారా..
ప్రధాన కెమెరా వైడ్ యాంగిల్లో ఉంటుంది. కానీ ఇతర డ్యూయల్ కెమెరా స్మార్ట్ ఫోన్ల మాదిరి కాకుండా 13మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా సూపర్ వైడ్, ఒక టెలిఫోటో జూమ్ ఉండదు. ముందు కెమెరా 5మెగాపిక్సెల్ తో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ తో రన్ అవుతుంది. 7.1 నౌగట్ బాక్స్ తో వస్తుంది.
LG V30 రాస్ప్ బెర్రీ రోజ్ త్వరలో ఐరోపా, ఆసియాలోని ప్రధాన మార్కెట్లోకి వచ్చిన తర్వాత కొరియాకు వెళ్తుంది.
Gizbot ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి.Subscribe to Telugu Gizbot.