ఎల్‌జి భవిష్యత్ స్మార్ట్‌ఫోన్‌లు (ఫోటో గ్యాలరీ)

Posted By: Prashanth

ఎల్‌జి భవిష్యత్ స్మార్ట్‌ఫోన్‌లు (ఫోటో గ్యాలరీ)

 

ఎలక్ట్రానిక్ గృహోపకరణాల తయారీ విభాగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఎల్‌జి, స్మార్ట్‌ఫోన్‌ల విభాగంలోనూ తన పరిధిని విస్తరించుకుంటోంది. ఎల్‌జి ఆప్టిమస్ సిరీస్ నుంచి విడుదలైన పలు స్మార్ట్‌ఫోన్ మోడళ్లు ఇప్పటించే దేశీయ మార్కెట్లో లభ్యమవుతున్నాయి. గూగుల్ బ్రాండెడ్ ఫోన్ నెక్సస్4ను ప్రతిష్టాత్మకంగా డిజైన్ చేసి ఎల్‌జీ స్మార్ట్‌ఫోన్ ప్రియుల దృష్టిని ఆకర్షించింది. మరోవైపు పలుచటి శ్రేణి టచ్‌స్ర్కీన్‌ల తయారీలోనూ ఎల్‌జీ బిజీ బిజీగా ఉంది. పూర్వ వైభవాన్ని తిరిగి దక్కించుకునే క్రమంలో అన్ని అవకాశాలసు సద్వినియోగం చేసుకుంటున్న ఎల్‌జి భవిష్యత్ పై ఆచితూచి స్పందిస్తుంది. ఈ ఫోటో శీర్షికలో మీరు చూడబోయే ఎల్‌జి కాన్సెప్ట్ మోడల్ ఫోన్‌‌లు మిమ్మల్ని మెప్పిస్తాయని భావిస్తున్నాం........

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

lg_recall-1

lg_recall-1

lg_synthesis-2

lg_synthesis-2

lg_touch-3

lg_touch-3

lg_touch-4

lg_touch-4

lg_touch-5

lg_touch-5

lg_burst_concept_phone-6

lg_burst_concept_phone-6

lg_helix_concept_phone-7

lg_helix_concept_phone-7

lg_hifi_concept_phone_headset-8

lg_hifi_concept_phone_headset-8

lg_sphere_concept_phone-9

lg_sphere_concept_phone-9

lg_traveler_concept_phone-10

lg_traveler_concept_phone-10

lg_glide_concept_phone-11

lg_glide_concept_phone-11

lg_leaf_concept_phone-12

lg_leaf_concept_phone-12

lg_3d_phone_concept-13

lg_3d_phone_concept-13

lg_3d_phone_concept-14

lg_3d_phone_concept-14

lg_atlas_concept_phone-15

lg_atlas_concept_phone-15
గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

కళ్లు చెదిరే ‘సిత్రాలు’

నమ్మలేని నిజాలు..!

అదిరిపోయే 30 పెన్‌డ్రైవ్‌లు(గ్యాలరీ)!

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot