చార్జ్ అవుతుండగా పేలిన ఎల్‌జీ స్మార్ట్‌ఫోన్

Posted By:

చార్జ్ అవుతోన్నస్మార్ట్‌ఫోన్ అకస్మాత్తుగా పేలుడుకు గురైంది. తన చెల్లికి చెందిన ఎల్‌జీ జీ3 స్మార్ట్‌ఫోన్ మంచం పై చార్జ్ అవుతుండగా పేలుడుకు గురైందని ఓ రెడ్డిట్ పోస్టర్ వెల్లడించారు. ఈ ప్రమాదానికి కారణం థర్డ పార్టీ చార్జర్ లేదా థర్డ్ పార్టీ బ్యాటరీ ఏ మాత్రం కాదని, ప్రమాదానికి గురైన సమయంలో ఫోన్ ఓరిజనల్ బ్యాటరీ, ఓరిజినల్ చార్జర్ తోనే ఉందని సదరు వ్యక్తి పేర్కొన్నారు. చార్జ్ అవుతోన్న సమయంలో ఫోన్ పై ఏ విధమైన ఒత్తిడి లేదని పేలుడు ధాటికి మంచం పై ఉన్న పరుపు మంటల్లో చిక్కుకోవటంతో బయటకు విసిరివేయాల్సి వచ్చిందని ఆ వ్యక్తి తెలిపారు.

Article Source

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
LG G3 explodes in bed while charging; no third-party equipment employed. Read more in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot