LG K8 భారత్ లో రూ.9,999 !
LG K8 2017 స్మార్ట్ ఫోన్ రిలీజ్
ఎలక్ట్రానిక్స్ తయారీదారు LG సిరీస్ లో కె8 మరియు కె5 స్మార్ట్ ఫోన్లను 2017సంవత్సరానికి గాను ఎల్ జి ప్రకటించింది. ఇప్పుడు ఎల్ జి కె8 9,999రూపాయలకు భారతదేశంలో రిలీజ్ చేశారు. ఈ స్మార్ట్ ఫోన్ ఫిబ్రవరి 2016లో ప్రారంభించిన ఎల్ జి కె8 కు సీక్వెల్ గా వస్తోంది.

ప్రముఖ టిప్స్టార్ మరియు ముంబైకి చెందిన రిటైలర్ అయిన మహేశ్ టెలికాం ట్వీట్ ప్రకారం మోడల్ సంఖ్య X240iతో LGకె8 దేశంలో 9,999రూపాయలు దాని మార్కెట్ ధర 11,000రూపాయలు. అయితే ఈ స్మార్ట్ ఫోన్ లభ్యతపై ఎటువంటి సమాచారం లేదు.
LGకె8 ఒక ప్రీమియం డిజైన్ మరియు క్వార్డ్ ఎడ్జ్ తో అందిస్తుంది. స్మార్ట్ ఫోన్ స్పెక్స్ చూసినట్లయితే 5 అంగుళాల HD 720Pఐపిఎస్ డిస్ ప్లేను ప్రదర్శిస్తుంది. 2జిబి ర్యామ్ మరియు 16జిబి డిఫాల్ట్ మెమెరీ కెపాసిటి, 1.3గిగా క్వాడ్ కోర్ మీడియా టెక్ ME6767ప్రాసెసర్ను ఉపయోగిస్తుంది. దీనివల్ల 64జిబి వరకు మైక్రో ఎస్డి కార్డును విస్తరించవచ్చు.
LGకె8 యొక్క ఇమేజింగ్ అంశాలు LED ఫ్లాష్ తో 13మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా మరియు ఒక వైడ్ యాంగిల్ లెన్స్ మరియు సాఫ్ట్ LED ఫ్లాష్ అలాగే, 5మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. LG స్మార్ట్ ఫోన్లో కనెక్టివిటి ఫీచర్లు, బ్లూటూత్ 4.2, NFC, Wi-Fi మరియు డ్యుయల్ సిమ్ సపోర్ట్ ఉంది. బాక్స్ నుంచి ఆండ్రాయిడ్ నౌగట్ బూట్ చేస్తే, LG కె8 స్మార్ట్ ఫోన్ కు మంచి బ్యాకప్ అందించగల కెపాసిటి కలిగి ఉండే 2500ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది.
దేశంలో LGకె8 9,999రూపాయలకు అందుబాటులో ఉంది. స్మార్ట్ ఫోన్ బడ్జెట్ మార్కెట్ సెగ్మెంట్లో స్థానం పొందింది. ఇది జియోమీ, రెడ్మీ నోట్ 4 వంటి చాలా బడ్జెట్ స్మార్ట్ ఫోన్లతో కలిసిపోయింది. మైక్రోమ్యాక్స్ కాన్వాస్ ఇన్ఫినిటీని 18:9 విడుదల చేసింది.


Click it and Unblock the Notifications








