ఎల్‌జి టెక్స్ట్ చాట్.. నేరుగా మీ ఇంట్లోని ఫ్రిడ్జ్‌తో సంభాషించండి

|

ఫ్రిడ్జ్, వాషర్, కుకర్ వంటి గృహోపకరణాలను చాటింగ్ ద్వారా కంట్రోల్ చేయగలిగే సరికొత్త చాట్ అప్లికేషన్‌ను ఎల్‌జి ఎల్‌క్ట్రానిక్స్ విడుదల చేసింది. ఎల్‌జి టెక్స్ట్ చాట్ పేరుతో రూపకల్పన చేయబడిన ఈ స్మార్ట్ ఫీచర్ ద్వారా, ఆఫీస్ నుంచి సైతం ఇంట్లోని గృహోపకరణాలను నియంత్రించుకోవచ్చు. ప్రస్తుతం ఈ సర్వీసు దక్షిణ కొరియాలో మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలోనే యూఎస్ ఇంకా ఇతర మార్కెట్లలో ఈ టెక్స్ట్ చాట్ సర్వీసును విడుదల చేసేందుకు ఎల్‌జి సన్నాహాలు చేస్తుంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

ఇప్పటికే ఎల్‌జి స్మార్ట్ హోమ్ టెక్నాలజీ పై స్పందించే పలు గృహోపకరణాలను సామ్‌సంగ్ మార్కెట్లో విక్రయిస్తోంది. ఈ చాట్ వినియోగించుకునే యూజర్లు ఆఫీసు నుంచి తమ ఇంట్లోని ఫ్రిడ్జ్‌‌తో సంభాషించవచ్చు. ఫ్రిడ్జ్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన కెమెరా వ్యవస్థ లోపలి వాతావరణాన్ని సమీక్షించి యజమానికి సమాచారాన్ని అందిస్తుంది.

ఎల్‌జి టెక్స్ట్ చాట్.. నేరుగా మీ ఇంట్లోని ఫ్రిడ్జ్‌తో సంభాషించండి

ఎల్‌జి టెక్స్ట్ చాట్.. నేరుగా మీ ఇంట్లోని ఫ్రిడ్జ్‌తో సంభాషించండి

ఫ్రిడ్జ్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన కెమెరా వ్యవస్థ

ఎల్‌జి టెక్స్ట్ చాట్.. నేరుగా మీ ఇంట్లోని ఫ్రిడ్జ్‌తో సంభాషించండి

ఎల్‌జి టెక్స్ట్ చాట్.. నేరుగా మీ ఇంట్లోని ఫ్రిడ్జ్‌తో సంభాషించండి

ఎల్‌జి టెక్స్ట్ చాట్ ఫీచర్

ఎల్‌జి టెక్స్ట్ చాట్.. నేరుగా మీ ఇంట్లోని ఫ్రిడ్జ్‌తో సంభాషించండి

ఎల్‌జి టెక్స్ట్ చాట్.. నేరుగా మీ ఇంట్లోని ఫ్రిడ్జ్‌తో సంభాషించండి

ఈ స్మార్ట్ ఫీచర్ ద్వారా, ఆఫీస్ నుంచి సైతం ఇంట్లోని గృహోపకరణాలను నియంత్రించుకోవచ్చు.

ఎల్‌జి టెక్స్ట్ చాట్.. నేరుగా మీ ఇంట్లోని ఫ్రిడ్జ్‌తో సంభాషించండి
 
ఎల్‌జి టెక్స్ట్ చాట్.. నేరుగా మీ ఇంట్లోని ఫ్రిడ్జ్‌తో సంభాషించండి

ప్రస్తుతం ఈ సర్వీసు దక్షిణ కొరియాలో మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలోనే యూఎస్ ఇంకా ఇతర మార్కెట్లలో ఈ టెక్స్ట్ చాట్ సర్వీసును విడుదల చేసేందుకు ఎల్‌జి సన్నాహాలు చేస్తుంది.

ఎల్‌జి టెక్స్ట్ చాట్.. నేరుగా మీ ఇంట్లోని ఫ్రిడ్జ్‌తో సంభాషించండి

ఎల్‌జి టెక్స్ట్ చాట్.. నేరుగా మీ ఇంట్లోని ఫ్రిడ్జ్‌తో సంభాషించండి

ఇప్పటికే ఎల్‌జి స్మార్ట్ హోమ్ టెక్నాలజీ పై స్పందించే పలు గృహోపకరణాలను సామ్‌సంగ్ మార్కెట్లో విక్రయిస్తోంది. ఈ చాట్ వినియోగించుకునే యూజర్లు ఆఫీసు నుంచి తమ ఇంట్లోని ఫ్రిడ్జ్‌‌తో సంభాషించవచ్చు. ఫ్రిడ్జ్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన కెమెరా వ్యవస్థ లోపలి వాతావరణాన్ని సమీక్షించి యజమానికి సమాచారాన్ని అందిస్తుంది.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X