ఎల్‌జి కంపెనీ కొత్త్ స్మార్ట్ ఫోన్ ఎల్‌జి ఆప్టిమస్ బ్లాక్ రివ్యూ

Posted By: Staff

ఎల్‌జి కంపెనీ కొత్త్ స్మార్ట్ ఫోన్ ఎల్‌జి ఆప్టిమస్ బ్లాక్ రివ్యూ

ఈ సంవత్సరం మొదటిలో ఎల్‌జి కంపెనీ ఎల్‌జి ఆప్టిమస్ బ్లాక్ మొబైల్‌ని విడుదల చేయనున్నట్లు లాస్ వేగాస్‌లో అన్నమాట అందరికి గుర్తుఉంటే ఉంటుంది. అనుకున్న విధంగానే ఎల్‌జి ఆప్టిమస్ బ్లాక్ స్మార్ట్ ఫోన్‌ని ఇండియాలో విడుదల చేసింది. ఇక ఈ హ్యాండ్ సెట్ ఆండ్రాయిడ్ 2.2(ఫ్రోయో)ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుందని అన్నారు. ఇది మాత్రమే కాకుండా ఎల్‌జి ఆప్టిమస్ 2X మొబైల్‌ నోవా డిప్లేతోటి చూపురులను ఇట్టే ఆకట్టుకునే విధంగా రూపోందించడం జరిగింది.

ఇక ఈ హ్యాండ్ సెట్ ప్రత్యేకతలు ఏంటంటే 50శాతం పవర్‌ని సేవ్ చేస్తుంది. మొబైల్ ఇండస్ట్రీలో ఎల్‌జి ఆప్టిమస్ ఓ సరిక్రోత్త అధ్యయానికి నాంది పలకనుందని అన్నారు. ఇది మాత్రమే కాకుండా ఎల్‌జి వినియోగదారులకు సరిక్రోత్త అనుభవాన్ని అందించనుందన్నారు. ఈమొబైల్‌ని గ్లోబల్‌గా విడుదల చేయడానికి తగు ఏర్పాట్లు చేయడం కోసం టెక్నాలజీ విషయంలో కూడా రాజీ పడలేదని విశాల్ చోప్రా(బిజినెస్ హెడ్ మొబైల్ కమ్యూనికేషన్, ఎల్‌జి ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్) వివరించారు.

LG Optimus Black Specifications:

* 4 inch NOVA touchscreen display
* 480 x 800 pixels resolution
* 1 GHz processor
* Android 2.2 (Froyo) OS
* Wi-Fi
* 3G Connectivity
* 5 megapixel camera with LED flash
* HD (720p) video recording
* 2 megapixel front-facing camera
* A-GPS
* 3.5 mm headset jack
* Stereo FM Radio
* 512 MB RAM
* 2 GB internal storage
* microSD card slot
* 32 GB expandable memory
* microUSB 2.0
* Bluetooth 2.1 with A2DP
* 1500 mAh battery

ఇకపోతే ఇండియాలో ఎల్‌జి ఆప్టిమస్ బ్లాక్ ధర కేవలం రూ 27,000/- గా ఉండబోతుందన్నారు. ఏప్రిల్ చివరి వారం కల్లా ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ ఇండియాలో ఉన్నటువంటి స్టోర్స్‌లో లభించనున్నాయి.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting