LG Q6 స్మార్ట్ ఫోన్ 14,900లకే!

జియో కస్టమర్లకు అదనంగా 50జిబి డాటా

By Madhavi Lagishetty
|

ఊహించినట్లుగానే LGక్యూ6 కేవలం 14,990రూపాయలకు ఇండియాలో ప్రారంభించింది. ఆస్ట్రో బ్లాక్, ఐస్ ప్లాటినం, టెర్రాగోల్డ్ రంగుల్లో మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. రేపటినుంచి అమెజాన్ లో అందుబాటులో ఉండనున్నాయి.

LG Q6 with FullVision display, Snapdragon 435 launched at Rs. 14,990

LG Q6 ఫీచర్స్ 5.5అంగుళాల ఫుల్ హెచ్ డి డిస్ ప్లే, 2160 ×1080 పిక్సెల్స్ రిజల్యూషన్ 18:9 నిష్పత్తిలో ఉంటుంది. డివైస్ ఫేషియల్ గుర్తింపు సాంకేతిక , MIL-STD 810Gసర్టిఫికేషన్ తో వస్తుంది. క్వాల్కమ్ స్నాప్ డ్రాగెన్ 435 ప్రొసెసర్ (1.4గిగా వద్ద పనిచేస్తున్న 4కార్టెక్స్ ఏ53చిప్స్ మరియు 4 కొర్టెక్స్ ఏ53 చిప్స్ 1.1గిగా వ్ద క్లాక్ చేయబడ్డాయి.

ప్రొసెసర్ అడ్రినో 505 గ్రాఫిక్స్, 3జిబి ర్యామ్ తో జత చేయబడింది. ఎల్జి క్యూ 6 32జిబి ఇంటర్నల్ స్టోరేజి కూడా అందిస్తుంది. మైక్రోఎస్డి కార్డును ఉపయోగించి 2టిబి వరకు మరింత విస్తరించవచ్చు.

రెడ్‌మి నోట్ 4 రికార్డ్, 6 నెలల్లో 50 లక్షల ఫోన్‌ల అమ్మకాలురెడ్‌మి నోట్ 4 రికార్డ్, 6 నెలల్లో 50 లక్షల ఫోన్‌ల అమ్మకాలు

సాఫ్ట్ వేర్ ఫ్రంట్లో , స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 7.1.1నౌగట్ ఓఎస్ లో ఎల్జీ యుఎక్స్ 6.0 లెయర్ తో నడుస్తుంది. 3000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది.

ఆప్టిక్స్ విభాగం గురించి చెప్పాలంటే...ఎల్జీ క్యూ 6 ఎల్ఈడి ఫ్లాష్ తో 13మెగాపిక్సెల్ వెనక మెయిన్ కెమెరా flaunts అలాగే ఒక 100-డిగ్రీ వెడల్పు యాంగిల్ లెన్స్ తో కూడిన 5మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది.

స్మార్ట్ ఫోన్ కనెక్టివిటి సూట్ 4జి వోల్ట్ , వైఫై 802.11/b/g/n, బ్లూటూత్ 4.2ఎల్ఈ, జిపిఎస్/GLONASS, USB, OTG, 3.5mm ఆడియో జాక్ ఎఫ్ ఎం రేడియో ఉంటుంది.

ఫింగర్ ప్రింట్ స్కానర్ తోపాటు వినియోగదారుల ఒప్పందం లేకుంటే డీల్ బ్రేక కావచ్చు. ముందు చెప్పినట్లుగా ఎల్జి క్యూ 6 రేపటి నుంచి అమ్మకానికి రెడీ గా ఉంటుంది. ముఖ్యంగా జియో కస్టమర్ల కోసం అదనంగా 50జిబి డేటాతో వస్తుంది. వన్ టైమ్ ఉచిత స్క్రీన్ 6నెలల్లో భర్తీ చేయాల్సి ఉంటుంది.

Best Mobiles in India

Read more about:
English summary
On the software front, the LG Q6 runs on Android 7.1.1 Nougat OS layered with LG's UX 6.0.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X