యాపిల్ హక్కులను సొంతం చేసుకున్న ఎల్‌జి..?

|

అమెరికా టెక్నాలజీ టైటాన్ యాపిల్ ప్రతిష్టాత్మకంగా డిజైన్ చేస్తున్న 'యాపిల్ ఐవాచ్'కు సంబంధించి తయారీ హక్కులను ఎల్‌జి సొంతం చేసుకున్నట్లు వెబ్ ప్రపంచంలో వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో వినిపించిన పలు రూమర్లను పరిశీలించినట్లయితే యాపిల్ ఐవాచ్‌లకు సంబంధించి ఎల్‌జి డిస్‌ప్లే ప్యానల్స్‌ను మాత్రమే సమకూరస్తుందని వార్తలోచ్చాయి. తాజాగా ఓ కొరియన్ రిపోర్ట్ వెలువరించిన వివరాల మేరకు యాపిల్ స్మార్ట్‌వాచ్‌కు సంబంధించి హార్డ్‌వేర్ తయారీ హక్కులను ఎల్‌జి సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఒప్పందంలో భాగంగా 2 మిలియన్ల ఐవాచ్ యూనిట్లను ఎల్‌జి మొదటి దశలో ఉత్పత్తి చేయనందని సమాచారం.

ఎల్‌జి జీ ఫ్లెక్స్ పేరుతో తన మొదటి ఫ్లెక్సిబుల్ కర్వుడ్ ఓఎల్ఈడి డిస్‌ప్లే స్మార్ట్‌ఫోన్‌ను ఎల్‌జి ఇటీవల అంతర్జాతీయ మార్కెట్లో ఆవిష్కరించిన విషయం తెలసిందే.

అయితే, యాపిల్ ఐవాచ్ డిస్‌ప్లే కూడా ఎల్‌జి జీ ఫ్లెక్స్ స్మార్ట్‌ఫోన్‌లో వినియోగించిన ఫ్లెక్సిబుల్ కర్వుడ్ ఓఎల్ఈడి డిస్‌ప్లే తరహాలోనే ఉంటుందని మరో రూమర్ వ్యక్తవమవుతోంది. రూమర్ మిల్స్ ద్వారా సేకరించిన సమచారం మేరకు యాపిల్ మొట్టమొదటి ఐవాచ్ ఈ ఏడాది జూలై లేదా సెప్టంబర్‌లో ప్రపంచానికి పరిచయమయ్యే అవకాశం ఉంది. ఈ స్మార్ట్ డివైస్ ధర 149 డాలర్ల నుంచి 229 డాలర్లు (ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ.9,000 నుంచి రూ.14,000 మధ్య) ఉండొచ్చని తెలుస్తోంది.

''యూసీ బ్రౌజర్‌ను ఎందుకు ఇష్టపడుతున్నారో చెప్పండి. ఆపై, గెలుచుకోండి నెక్సూస్5 32జీబి వర్షన్‌ను ఉచితంగా''

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

యాపిల్ హక్కులను సొంతం చేసుకున్న ఎల్‌జి..?

యాపిల్ హక్కులను సొంతం చేసుకున్న ఎల్‌జి..?

యాపిల్ హక్కులను సొంతం చేసుకున్న ఎల్‌జి..?

యాపిల్ ఐవాచ్ నమూనా

యాపిల్ హక్కులను సొంతం చేసుకున్న ఎల్‌జి..?

యాపిల్ హక్కులను సొంతం చేసుకున్న ఎల్‌జి..?

యాపిల్ హక్కులను సొంతం చేసుకున్న ఎల్‌జి..?

యాపిల్ ఐవాచ్ నమూనా.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X