ఎరుపు రంగులో ‘హానర్ 7 ఎక్స్’, ప్రేమికులకు ప్రత్యేకం..

|

బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్‌ఫోన్ మోడల్‌గా గుర్తింపు తెచ్చుకున్న హానర్ 7ఎక్స్, త్వరలో రెడ్ కలర్ వేరియంట్‌లో లాంచ్ కాబోతోతోంది. ఈ స్పెషల్ ఎడిషన్ ఫోన్ లిమిటెడ్ ఎడిషన్‌లో మాత్రమే అందుబాటులో ఉంటాయి. ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ స్పెషల్ వేరియంట్‌ను లాంచ్ చేస్తున్నట్లు హానర్ తెలిపింది. ఫిబ్రవరి 14 నుంచి సేల్ ప్రారంభమవతుంది.

 
ఎరుపు రంగులో  ‘హానర్ 7 ఎక్స్’, ప్రేమికులకు ప్రత్యేకం..

భారత్‌తో పాటు అమెరికా, రష్యా, యూకే, ఫ్రాన్స్, జర్మనీ, ఇటీలీ ఇంకా స్పెయిన్ దేశాల్లో ఈ స్పెషల్ వేరియంట్ అందుబాటులో ఉంటుంది.

హానర్ ఇండియాకు సంబంధించిన అఫీషియల్ వెబ్‌సైట్‌లో ఈ ఫోన్‌ అమ్మకానికి ఉంటుంది. హానర్ 7ఎక్స్ రెడ్ కలర్ వేరియంట్‌ను ముందుగా సొంతం చేసుకునే 100 మంది యూజర్లకు రెడ్ కో-బ్రాండెడ్ Honor-Monster AM15 హెడ్‌ఫోన్‌లను ఉచితంగా ఇవ్వనున్నట్లు హానర్ తెలిపింది.

ఎరుపు రంగులో  ‘హానర్ 7 ఎక్స్’, ప్రేమికులకు ప్రత్యేకం..

హానర్ 7ఎక్స్ స్పెసిఫికేషన్స్..

5.93 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ప్లస్ డిస్‌ప్లే (1080×2160 పిక్సల్స్) విత్ 18:9 యాస్పెక్ట్ రేషియో, ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటంగ్ సిస్టం, కైరిన్ 659 ఆక్టా-కోర్ ప్రాసెసర్, 4జీబి ర్యామ్, స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 64జీబి), హైబ్రీడ్ సిమ్ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 16 మెగా పిక్సల్ + 2 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3,340mAh బ్యాటరీ, డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ (జీఎస్ఎమ్ + జీఎస్ఎమ్), కనెక్టువిటీ ఫీచర్లు (4జీ, 3జీ, వై-ఫై, జీపీఎస్, బ్లుటూత్, యూఎస్బీ ఆన్ ద గో సపోర్ట్), ఫోన్ చుట్టుకొలత 156.50×75.30×7.60 మిల్లీ మీటర్లు, బరువు 165 గ్రాములు.

జియోని వదిలిపెట్టని ఎయిర్‌టెల్, కొత్త ఆఫర్లతో మళ్లీ కౌంటర్..జియోని వదిలిపెట్టని ఎయిర్‌టెల్, కొత్త ఆఫర్లతో మళ్లీ కౌంటర్..

Best Mobiles in India

Read more about:
English summary
The first 100 customers who purchase the limited edition Honor 7X Red, will receive a Red co-branded Honor-Monster AM15 headphones as a special gift.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X