ఫేస్‌బుక్ షార్ట్‌కట్ ‘కీ’లు

Posted By:

100కోట్ల పై చిలుకు యాక్టివ్ యూజర్లతో సోషల్ నెట్ వర్కింగ్ ప్రపంచాన్ని శాసిస్తున్న ఫేస్‌బుక్, సోమవారం తన తొమ్మిదవ పుట్టినరోజును జరుపుకుంటోంది. ఫేస్‌బుక్‌కు గొప్ప చరిత్రే ఉంది. తొలత ఈ సామాజిక సైట్ ‘ఫేస్‌మాష్ డాట్‌కామ్ 'గా ప్రారంభమైంది. దీని రూపకర్త మార్క్ జూకర్స్ బర్గ్ హార్వర్డ్ విశ్వవిద్యాలయంలోని తన మిత్రులతో కలిసి ఫేస్‌మాష్ కార్యకలాపాలను ప్రారంభించాడు.

సదరు విశ్వవిద్యాలయంలోని అమ్మాయిలు, అబ్బాయిల ఫోటోలను వారికి తెలియకుండా వారి వారి ప్రొఫైల్స్ నుంచి సేకరించి తన లోకల్ నెట్‌వర్క్‌లో పొందుపరిచాడు. ఈ చర్య మార్క్‌ను నేరారోపణలు ఎదుర్కొనేలా చేసింది. ఈ వివాదం ముగిసిన అనంతరం 2004, ఫిబ్రవరి 4వ తేదిన ఫేస్‌మాష్ డాట్‌కామ్ ‘ద ఫేస్‌బుక్ డాట్ కామ్'గా రూపాంతరం చెందింది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా పలు ఫేస్‌బుక్ షార్ట్‌కట్ ‘కీ'లను మీకు పరిచయం చేస్తున్నాం..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఫేస్‌బుక్ షార్ట్‌కట్ ‘కీ’లు

1.) alt + / : ‘‘Go to search box''

ఫేస్‌బుక్ షార్ట్‌కట్ ‘కీ’లు

2.) alt + m : ‘‘Send a new message''

ఫేస్‌బుక్ షార్ట్‌కట్ ‘కీ’లు

3.) alt + 1 : ‘‘Home page''

ఫేస్‌బుక్ షార్ట్‌కట్ ‘కీ’లు

4.) alt + 2 : Profile page

ఫేస్‌బుక్ షార్ట్‌కట్ ‘కీ’లు

5.) alt + 3 : Accept or deny friend request

ఫేస్‌బుక్ షార్ట్‌కట్ ‘కీ’లు

6.) alt + 4 : Go to messages page

ఫేస్‌బుక్ షార్ట్‌కట్ ‘కీ’లు

7.) alt + 5 : See notifications

ఫేస్‌బుక్ షార్ట్‌కట్ ‘కీ’లు

8.) alt + 6 : Go to account settings

ఫేస్‌బుక్ షార్ట్‌కట్ ‘కీ’లు

9.) alt + 7 : Go to privacy settings

ఫేస్‌బుక్ షార్ట్‌కట్ ‘కీ’లు

10.) alt + 8 : Go to the Facebook fan page

ఫేస్‌బుక్ షార్ట్‌కట్ ‘కీ’లు

11.) alt + 9 : See Terms and Conditions of Facebook

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot