అమెజాన్ సేల్ లో, ధర రూ.15,000 లలో బెస్ట్ కెమెరా ఫోన్లు! ఆఫర్ల లిస్ట్
పండగ సీజన్ వచ్చిందంటే, మీరు అమెజాన్ వెబ్‌సైట్‌లో అద్భుతమైన ఆఫర్ల కోసం వెతుకుతుంటారు. ప్రత్యేక సేల్ ఆఫర్ల పేరుతో రకరకాల ఉత్పత్తులు, వస్తువులపై నమ్మశక్యం కాని ఆఫర్లు, డిస్కౌంట్లు ప్రకటిస్తూ కస్టమర్లను ఉత్సాహపరచడం ఆనవాయితీ.
నవరాత్రి, దీపావళి పండుగల సందర్భంగా అమెజాన్ వెబ్‌సైట్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ పేరుతో ప్రత్యేక సేల్‌ను నిర్వహిస్తోంది. అక్టోబర్ 7న ప్రారంభమైన ఈ స్పెషల్ సేల్ ఏ తేదీతో ముగుస్తుందో ఇంకా ప్రకటించలేదు.

ఈ అమెజాన్ స్పెషల్ సేల్ ముగిసేలోపు మీరు మంచి స్మార్ట్‌ఫోన్‌ను తగ్గింపు ఆఫర్ ధరలో సొంతం చేసుకోవాలనుకుంటే..ముఖ్యంగా మీ బడ్జెట్ రూ.20000 లోపు ఉంటే..అమేజాన్‌లో మీరు మిస్ చేయకూడని కొన్ని మొబైల్ ఫోన్ డీల్ ఆఫర్లు ఇక్కడ ఉన్నాయి:
Realme Narzo 60: ఈ స్మార్ట్ ఫోన్ 64MP + 2MP డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, 16MP సెల్ఫీ కెమెరా, 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.4 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే, మీడియా టెక్ డైమెన్సిటీ 6020 చిప్‌సెట్, ఈ స్మార్ట్‌ఫోన్ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సందర్భంగా కేవలం రూ.16499 కి కొనుగోలు చేయవచ్చు.
Samsung Galaxy M34 5G: ఈ స్మార్ట్ ఫోన్ 13MP సెల్ఫీ కెమెరా, 50MP + 8MP + 2MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz 6.5 అంగుళాల FHD+ సూపర్ AMOLED డిస్‌ప్లే, Exynos 1280 చిప్‌సెట్, 6GB RAM మరియు 128GB స్టోరేజీతో అమెజాన్ లో కేవలం రూ.15999 కి కొనుగోలు చేయవచ్చు.
Redmi Note 12: ఈ స్మార్ట్ ఫోన్ 48MP + 8MP + 2MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 13MP సెల్ఫీ కెమెరా, 120Hz రిఫ్రెష్ రేట్ 6.67-అంగుళాల అమోలెడ్ డిస్ప్లే, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 4 జెన్ 1 చిప్‌సెట్, 8GB RAM, ఈ స్మార్ట్‌ఫోన్ అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ లో కేవలం రూ.15999 కే కొనుగోలు చేయవచ్చు.
iQOO Z7s: ఈ స్మార్ట్ ఫోన్ 64MP + 2MP డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, 16MP సెల్ఫీ కెమెరా, 90Hz రిఫ్రెష్ రేట్ 6.38-అంగుళాల అమోలెడ్ డిస్ప్లే, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 5G చిప్‌సెట్, 8GB RAM, ఈ స్మార్ట్‌ఫోన్ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సందర్భంగా విడుదల చేయబడింది. ధర రూ.16999 వద్ద కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.
Poco X5: ఈ స్మార్ట్ ఫోన్ 48MP + 8MP + 2MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 13MP సెల్ఫీ కెమెరా, 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 695 చిప్‌సెట్, 8GB RAM వరకు, ఈ స్మార్ట్‌ఫోన్ ఇప్పుడే అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ సమయంలో లాంచ్ చేయబడింది. ఈ పండగ సేల్ లో ధర రూ.15699 వద్ద కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.
అమెజాన్ వెబ్‌సైట్ లాగానే, ఫ్లిప్‌కార్ట్ వెబ్‌సైట్ కూడా ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ పేరుతో ప్రత్యేక సేల్‌ను నిర్వహిస్తోంది. అంతేకాదు, అనేక రకాల స్మార్ట్‌ఫోన్‌లపై నమ్మశక్యం కాని అద్భుతమైన ఆఫర్‌లు అందుబాటులో ఉన్నాయి.


Click it and Unblock the Notifications







