ఈ సంవత్సరం లో రానున్న Samsung కొత్త ఫోన్లు ఇవే !

By Maheswara
|

గెలాక్సీ S21 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేయడాన్ని శాంసంగ్ బ్రాండ్ అధికారికంగా ధృవీకరించింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లు సరికొత్త ప్రాసెసర్ మరియు బెస్ట్-ఇన్-ఇండస్ట్రీ డిస్ప్లే టెక్నాలజీతో శక్తినిచ్చే అప్‌డేటెడ్ డిజైన్‌తో వస్తాయని మార్కెట్ వర్గాలు భావిస్తున్నారు.

గెలాక్సీ S21 సిరీస్‌తో పాటు

ఫ్లాగ్‌షిప్ గెలాక్సీ S21 సిరీస్‌తో పాటు, బడ్జెట్ గెలాక్సీ A32 5G, గెలాక్సీ A52 5G, మరియు గెలాక్సీ A72 5G  లను కూడా లాంచ్ చేయనున్నాయి, ఇవి శామ్‌సంగ్ ఇండియా నుండి అత్యంత సరసమైన 5G స్మార్ట్‌ఫోన్‌లుగా భావిస్తున్నారు.వీటితో పాటు, గెలాక్సీ  M12 వంటి సరసమైన బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లు మరియు ఉత్తమ-ఇన్-క్లాస్ ఫీచర్లు మరియు స్పెసిఫికేషన్‌లతో కూడిన ఇతర మధ్య-శ్రేణి స్మార్ట్‌ఫోన్‌లను కూడా ఈ 2021 సంవత్సరం లో మనము ఆశించవచ్చు. భారతదేశంలో 2021 లో లాంచ్ కానున్న అన్ని శామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు మరియు వాటి అంచనా ఫీచర్లు ఇక్కడ ఇస్తున్నాము గమనించండి.

Also Read: iPhone 12 ,128GB ఫోన్ తయారీ కి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.Also Read: iPhone 12 ,128GB ఫోన్ తయారీ కి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.

Samsung Galaxy S21 Ultra 5G

Samsung Galaxy S21 Ultra 5G

అంచనా స్పెసిఫికేషన్లు, 6.8 అంగుళాల డైనమిక్ అమోలేడ్ 2X డిస్ప్లే, ఆండ్రాయిడ్ 11 మరియు వన్ యుఐ 3.1  OS తో వస్తుంది.  క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 888 ,128 జిబి -12 జిబి ర్యామ్, 256 జిబి -12 జిబి ర్యామ్, 512 జిబి -16 జిబి ర్యామ్ ఎంపికలలో రావొచ్చని అంచనా.  108MP + 10MP + 10MP + 12MP వెనుక కెమెరా మరియు  40MP ఫ్రంట్ కెమెరా , లై-పో 5000 mAh, తొలగించలేని బ్యాటరీ తో రావొచ్చని అంచనా.

Samsung Galaxy S21 5G

Samsung Galaxy S21 5G

అంచనా స్పెసిఫికేషన్లు, 6.2 అంగుళాల డైనమిక్ అమోలేడ్ 2X డిస్ప్లే , ఆండ్రాయిడ్ 11 మరియు వన్ యుఐ 3.1  OS తో వస్తుంది.  క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 888 ,128 జీబీ -8 జీబీ ర్యామ్, 256 జీబీ- 8 జీబీ ర్యామ్ ఎంపికలలో రావొచ్చని అంచనా.64MP + 12MP + 12MP వెనుక కెమెరా మరియు 10MP ఫ్రంట్ కెమెరా, లై-పో  4000 mAh, తొలగించలేని బ్యాటరీ తో రావొచ్చని అంచనా.

Also Read: మీ ఫోన్ రాత్రి ఛార్జింగ్ పెట్టి నిద్రపోతున్నారా...? అయితే తప్పక చదవండి.Also Read: మీ ఫోన్ రాత్రి ఛార్జింగ్ పెట్టి నిద్రపోతున్నారా...? అయితే తప్పక చదవండి.

Samsung Galaxy S21+ 5G

Samsung Galaxy S21+ 5G

అంచనా స్పెసిఫికేషన్లు, 6.7 అంగుళాల డైనమిక్ అమోలేడ్ 2X డిస్ప్లే , ఆండ్రాయిడ్ 11 మరియు వన్ యుఐ 3.1  OS తో వస్తుంది.  క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 888 ,128 జీబీ -8 జీబీ ర్యామ్, 256 జీబీ- 8 జీబీ ర్యామ్ ఎంపికలలో రావొచ్చని అంచనా.64MP + 12MP + 12MP వెనుక కెమెరా మరియు 10MP ఫ్రంట్ కెమెరా, లై-పో  4800 mAh, తొలగించలేని బ్యాటరీ తో రావొచ్చని అంచనా.

Samsung Galaxy A52 5G

Samsung Galaxy A52 5G

అంచనా స్పెసిఫికేషన్లు, 6.5 అంగుళాలు సూపర్ అమోలేడ్ డిస్ప్లే , ఆండ్రాయిడ్ 11 మరియు వన్ యుఐ 3.0 OS తో వస్తుంది. క్వాల్కమ్ SM7225 స్నాప్‌డ్రాగన్ 750 G 5G (8 nm) ప్రాసెసర్, 128 జిబి - 6 జిబి ర్యామ్, 128 జిబి - 8 జిబి ర్యామ్ ఎంపికలలో రావొచ్చని అంచనా. 42 MP + 12  MP + 10 MP వెనుక కెమెరా మరియు 32 MP ఫ్రంట్ కెమెరా తో పాటు,  లై-పో తొలగించలేని బ్యాటరీ కూడా వస్తుంది.

Samsung Galaxy A72 5G

Samsung Galaxy A72 5G

అంచనా స్పెసిఫికేషన్లు, 6.7 అంగుళాలు సూపర్ అమోలెడ్ ప్లస్ స్క్రీన్, ఆండ్రాయిడ్ 11 మరియు వన్ యుఐ 3.0 OS తో వస్తుంది. 64 MP + 12 MP + 5 MP + 5 MP వెనుక కెమెరా మరియు  32 MP ఫ్రంట్ కెమెరా తో పాటు  లై-పో తొలగించలేని బ్యాటరీ కూడా వస్తుంది.

Also Read: Oneplus Band లాంచ్ అయింది. ధర మరియు ఫీచర్లు తెలుసుకోండిAlso Read: Oneplus Band లాంచ్ అయింది. ధర మరియు ఫీచర్లు తెలుసుకోండి

Samsung Galaxy M12

Samsung Galaxy M12

అంచనా స్పెసిఫికేషన్లు, 6.7 అంగుళాల PLS IPS స్క్రీన్ , ఆండ్రాయిడ్ 10, వన్ యుఐ 3.0 తో 32 జిబి - 3 జిబి ర్యామ్, 64 జిబి - 4 జిబి ర్యామ్ ఎంపికలలో వస్తుంది. 13 MP + 8 MP + 2 MP + 2 MP వెనుక కెమెరా లు,  8 MP ఫ్రంట్ కెమెరా వస్తుంది. లై-పో 7000 mAh తొలగించలేని బ్యాటరీ కూడా వస్తుంది.

Samsung Galaxy A52 4G

Samsung Galaxy A52 4G

అంచనా స్పెసిఫికేషన్లు, 6.5 అంగుళాల IPS LCD స్క్రీన్ , ఆండ్రాయిడ్ 11, వన్ యుఐ 3.0 తో క్వాల్‌కామ్ SM 7125 స్నాప్‌డ్రాగన్ 720 జి (8 nm) ప్టోసిస్సోర్ తో వస్తుంది. 64 జిబి - 6 జిబి ర్యామ్, 128 జిబి - 8 జిబి ర్యామ్ మెమరీ ఎంపికలలో వస్తుంది. 48 MP + 12 MP + 5 MP + 5 MP వెనుక కెమెరా మరియు లై-పో తొలగించలేని బ్యాటరీ కూడా వస్తుంది.

Samsung Galaxy A91

Samsung Galaxy A91

అంచనా స్పెసిఫికేషన్లు, 6.7 అంగుళాలు సూపర్ అమోలేడ్ స్క్రీన్ ఆండ్రాయిడ్ 10, వన్ యుఐ క్వాల్కమ్ SM 8150 స్నాప్‌డ్రాగన్ 855 (7 nm) ప్రాసెసర్ తో వస్తుంది.128 జిబి ఇంటర్నల్ మెమరీ 8 జిబి ర్యామ్, 48 MP + 12 MP + 5 MP వెనుక కెమెరా, లి-పో 4500 ఎంఏహెచ్, తొలగించలేని బ్యాటరీ తో కలిపి రావొచ్చని అంచనా.

Also Read: వివో Y51A 8GB ర్యామ్ స్మార్ట్‌ఫోన్ లాంచ్!! స్నాప్‌డ్రాగన్ 662 SoC, 18W ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్లతోAlso Read: వివో Y51A 8GB ర్యామ్ స్మార్ట్‌ఫోన్ లాంచ్!! స్నాప్‌డ్రాగన్ 662 SoC, 18W ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్లతో

Samsung Galaxy A32 5G

Samsung Galaxy A32 5G

అంచనా స్పెసిఫికేషన్ లు, 6.5 అంగుళాల స్క్రీన్, ఆండ్రాయిడ్ 11, వన్ UI 3.0 ఆపరేటింగ్ సిస్టం తో వస్తుంది. మీడియాటెక్ MT6853 డైమెన్సిటీ 720  (7 nm) ప్రాసెసర్ తో 5G కి మద్దతుగా వస్తుంది. 128GB - 4GB RAM, 128GB - 6GB RAM, 128GB - 8GB రామ్ మెమరీ ఎంపికలో వస్తుంది. 48MP + 8MP + 5MP + 5MP వెనుక కెమెరా, 20MP ఫ్రంట్ కెమెరా తో పాటు  Li- పో, తొలగించలేని బ్యాటరీ కూడా వస్తుంది.

Best Mobiles in India

English summary
List Of Samsung Upcoming SmartPhones,Expected To launch In 2021

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X