Home
News

స్మార్ట్‌ఫోన్స్.. ట్యాబ్లెట్స్ (గత వారం రిలీజ్‌లు)!

By Super

Next »

« Previous

లావా జోలో ఏ800 (Lava Xolo A800):

4

ప్రముఖ మొబైల్ తయారీ బ్రాండ్ లావా, ‘జోలో ఏ800’ మోడల్‌లో సరికొత్త డ్యూయల్ సిమ్ ఫోన్‌ను మార్కెట్లో ఆవిష్కరించింది. ఫ్లిప్‌కార్ట్ సహా ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్లు హ్యాండ్‌సెట్‌ను రూ.11,999 ధరకు ఆఫర్ చేస్తున్నాయి. భారీ అంచనాల మధ్య విపణిలోకి అడుగుపెట్టిన జోలో ఏ800 స్పెసిఫికేషన్‌లు క్లుప్తంగా………

4.5 అంగుళాల ఐపీఎస్ కెపాసిటివ్ టచ్ స్ర్కీన్,

రిసల్యూషన్ 960 x 540పిక్సల్స్,

1గిగాహెడ్జ్ డ్యూయల్ కోర్ మీడియాటెక్ ఎంటీ6577 ప్రాసెసర్,

ఆండ్రాయిడ్ 4.0 ఐస్ క్రీమ్ శాండ్విచ్ ఆపరేటిగ్ సిస్టం,

8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్),

వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),

512ఎంబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ స్టోరేజ్,

32జీబి ఎక్ప్ ప్యాండబుల్ మెమెరీ,

కనెక్టువిటీ ఫీచర్లు: 3జీ హెచ్ఎస్ పీఏ 7.2ఎంబీపీఎస్, వై-పై 802.11 బి/జి/ఎన్,

బ్లూటూత్ వీ2.1, మైక్రోయూఎస్బీ 2.0,

1600ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

టాప్ 10 స్మార్ట్‌ఫోన్స్ (5 అంగుళాల స్ర్కీన్ వేరియంట్‌లో)

Next »

« Previous

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
• Block for 8 hours
• Block for 12 hours
• Block for 24 hours
• Don't block
Gender
Select your Gender
• Male
• Female
• Others
Age
Select your Age Range
• Under 18
• 18 to 25
• 26 to 35
• 36 to 45
• 45 to 55
• 55+
X