స్మార్ట్‌ఫోన్ప్..టాబ్లెట్స్ (కొత్త రిలీజ్‌లు)
ఎల్‌జి ఆప్టిమస్ ఎల్ 9 (LG Optimus L9):

ప్రముఖ బ్రాండ్ ఎల్‌జి ఈ హ్యాండ్‌సెట్‌ను గత సెప్టంబర్‌లో నిర్వహించిన ఐఎఫ్ఏ 2012 ఎగ్గిబిషన్‌లో ఆవిష్కరించింది. శుక్రవారం భారత్‌లో విడుదల చేశారు. ధర రూ.22,000.
స్పెసిఫికేషన్‌లు:
4.7 అంగుళాల క్యూహైడెఫినిషన్ ఐపీఎస్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే, రిసల్యూషన్ 960 x 540పిక్సల్స్, డ్యూయల్ కోర్ 1గిగాహెడ్జ్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 4.0.4 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం, ఆప్టిమస్ 3.0 యూజర్ ఇంటర్‌ఫేస్, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ కెమెరా, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, 1జీబి ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత, బ్లూటూత్ 4.0, వై-ఫై 802.11 బి/జి/ఎన్, జీపీఎస్ విత్ ఏ-జీపీఎస్, మైక్రోయూఎస్బీ 2.0, 2150ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ (టాక్‌టైమ్ 11.5 గంటలు, స్టాండ్‌బై టైమ్ 798 గంటలు). సాఫ్ట్‌వేర్ ఫీచర్లు: క్యూట్రాన్స్ లేటర్, మైస్టైల్ కీప్యాడ్, క్యూమెమో ఫంక్షన్. ఈ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు పై ఇతర ఆన్‌లైన్ డీల్స్‌కు సంబంధించి http://www.goprobo.com/లోకి లాగిన్ కాగలరు.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications