స్మార్ట్‌ఫోన్ప్..టాబ్లెట్స్ (కొత్త రిలీజ్‌లు)
లావా ఐరిస్ ఎన్320 (Lava Iris N320):

లావా మొబైల్స్, ‘ఐఆర్ఐఎస్ ఎన్320’ మోడల్‌లో సరికొత్త డ్యూయల్ సిమ్ ఆండ్రాయిడ్ ఫోన్‌ను మార్కెట్లో ఆవిష్కరించింది. ధర రూ.3,999. ఈ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు పై ఆన్‌లైన్ డీల్స్‌కు సంబంధించి http://www.goprobo.com/లోకి లాగిన్ కాగలరు.
స్పెసిఫికేషన్‌లు: డ్యూయల్ సిమ్(జీఎస్ఎమ్+జీఎస్ఎమ్), ఆండ్రాయిడ్ 2.3.6 జింజర్‌బ్రెడ్ ఆఫరేటింగ్ సిస్టం, 1గిగాహెడ్జ్ ప్రాసెసర్, 3.5 అంగుళాల కెపాసిటివ్ మల్టీటచ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 320 x 480పిక్సల్స్), 2 మెగా పిక్సల్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్), 2జీఎడ్జ్/జీపీఆర్ఎస్, వై-ఫై, బ్లూటూత్ 3.0, ఎఫ్ఎమ్ రేడియో విత్ రికార్డింగ్, గ్రావిటీ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, 256ఎంబి ర్యామ్, 100ఎంబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత, 1400ఎమ్ఏహెచ్ బ్యాటరీ, బ్లాక్ ఇంకా వైట్‌కలర్ వేరియంట్స్.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications