స్మార్ట్‌ఫోన్ప్..టాబ్లెట్స్ (కొత్త రిలీజ్‌లు)
ఇంటెక్స్ ఆక్వా 5.0 (Intex Aqua 5.0):

ఇంటెక్స్ టెక్నాలజీస్ సరికొత్త టాబ్లెట్‌తో ముందుకొచ్చింది. ‘ఇంటెక్స్ ఆక్వా 5.0’పేరుతో సరికొత్త ఫాబ్లెట్‌ను ఇంటెక్స్ వర్గాలు ఆవిష్కరించాయి. ధర రూ.9,999. ఈ ఫాబ్లెట్ మైక్రోమ్యాక్స్ ఏ110 కాన్వాస్ 2కు గట్టి పోటీనిస్తుందని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు పై ఆన్‌లైన్ డీల్స్‌కు సంబంధించి http://www.goprobo.com/లోకి లాగిన్ కాగలరు.
ఇంటెక్స్ ఆక్వా 5.0 స్పెసిఫికేషన్‌లు:
5 అంగుళాల మల్టీటచ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్, ప్ర్రాసెసర్: డ్యూయల్ కోర్ 1గిగాహెడ్జ్ ప్రాసెసర్, ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం, కెమెరా: 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్, ఆటో ఫోకస్), 1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు), మెమెరీ: 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 512ఎంబి ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత, కనెక్టువిటీ: వై-ఫై, 3జీ, బ్లూటూత్ 2.0, జీపీఎస్, బ్యాటరీ: 2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ప్రీలోడెడ్ అప్లికేషన్స్: ఎన్‌క్యూ యాంటీ వైరస్, ఫ్లిప్‌కార్డ్, ఇండియా రైల్, నైంబజ్, స్కైప్ ఇంకా ఇతర పాపులర్ అప్లికేషన్స్.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications