Home
News

స్మార్ట్‌ఫోన్ప్..టాబ్లెట్స్ (కొత్త రిలీజ్‌లు)

By Super

Next »

« Previous

జెన్ అల్ట్రాఫోన్ యూ1 (Zen Ultraphone U1):

Zen-Ultraphone

జెన్ మొబైల్స్ నుంచి విడుదలైన ఈ తక్కువ ధర ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ డ్యూయల్ సిమ్ సామర్ధ్యాన్ని కలిగి మన్నికైన మొబైలింగ్ అనుభూతులను చేరువచేస్తుంది.

స్పెసిఫికేషన్ లు: 3.5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, రిసల్యూషన్ 480 x 320పిక్సల్స్, 1గిగాహెడ్జ్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం, 512ఎంబి ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత, 3.2 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 3జీ వయా డాంగిల్, వై-ఫై 802.11 బి/జి/ఎన్, బ్లూటూత్, మైక్రోయూఎస్బీ పోర్ట్, 1200ఎమ్ఏహెచ్ బ్యాటరీ (5 గంటల టాక్‌టైమ్, 144 గంటల స్టాండ్‌బై), ధర రూ.4,999. ఈ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు పై ఆన్‌లైన్ డీల్స్‌కు సంబంధించి http://www.goprobo.com/లోకి లాగిన్ కాగలరు.

Next »

« Previous

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
• Block for 8 hours
• Block for 12 hours
• Block for 24 hours
• Don't block
Gender
Select your Gender
• Male
• Female
• Others
Age
Select your Age Range
• Under 18
• 18 to 25
• 26 to 35
• 36 to 45
• 45 to 55
• 55+
X