Home
News

స్మార్ట్‌ఫోన్ప్..టాబ్లెట్స్ (కొత్త రిలీజ్‌లు)

By Super

Next »

« Previous

సోనీ వయో డ్యుయో 11(Sony Vaio Duo 11):

Sony-Vaio-Duo-111

ఈ హైబ్రీడ్ అల్ట్రాబుక్ పీసీని సోనీ, ఐఎఫ్ఏ 2012 ఎగ్జిబిషన్‌లో ఆవిష్కరించింది. తాజాగా ఈ డివైజ్‌ను ఇండియాలో విడదుల చేశారు. ధర రూ.89,900.

స్పెసిఫికేషన్‌లు:

11.6 అంగుళాల కెపాసిటివ్ టచ్ స్ర్కీన్ (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), ఇంటెల్ కోర్ ఐ7-3517యూ ప్రాసెసర్, ఇంటెల్ కోర్ ఐ5- 3317యూ ప్రాసెసర్, ఐంటెల్ కోర్ ఐ3-3217యూ ప్రాసెసర్, విండోస్ 8 లేదా విండోస్ ప్రో ఆపరేటింగ్ సిస్టం, హైడెఫినిషన్ ఫ్రంట్ కెమెరా, 2 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 1.6గిగాహెడ్జ్ ఎస్డీ ర్యామ్, 4జీ లేదా 8జీబి డీడీఆర్ ర్యామ్, 128జీబి లేదా 256జీబి ఎస్ఎస్‌డి, వై-ఫై 802.11 ఏ/బి/జి/ఎన్, బ్లూటూత్ 4.0+హెచ్ఎస్, మైక్రోయూఎస్బీ 3.0, 4960ఎమ్ఏహెచ్ బ్యాటరీ (4.5 గంటల బ్యాకప్).

Next »

« Previous

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
• Block for 8 hours
• Block for 12 hours
• Block for 24 hours
• Don't block
Gender
Select your Gender
• Male
• Female
• Others
Age
Select your Age Range
• Under 18
• 18 to 25
• 26 to 35
• 36 to 45
• 45 to 55
• 55+
X