స్మార్ట్‌ఫోన్ప్..టాబ్లెట్స్ (కొత్త రిలీజ్‌లు)
పాంటెల్ డబ్ల్యూఎస్802సీ-2జీ (pantel WS802C-2G):

పాంటెల్ టెక్నాలజీ తన టాబ్లెట్ పీసీల లైనప్‌ను మరింత పటిష్టం చేస్తూ ‘డబ్ల్యూఎస్802సీ-2జీ’ శ్రేణిలో సరికొత్త ఆండ్రాయిడ్ టాబ్లెట్‌ను గురువారం మార్కెట్లోకి తెచ్చింది. ధర రూ.8,299. వాయిస్ కాలింగ్ ప్రత్యేకతతో రూపుదిద్దుకున్న ఈ డివైజ్ ఆండ్రాయిడ్ ఐసీఎస్ ఆపరేటింగ్ సిస్టం పై స్పందిస్తుంది. పీసీ కొనుగోలు పై బీఎస్ఎన్ఎల్ కనెక్షన్‌ను యూజర్ పొందవచ్చు. ఆఫర్‌లో భాగంగా 4జీబి డాటాను రెండు నెలల పాటు ఉచితంగా వినియోగించుకోవచ్చు. డివైజ్ కొనుగోలు పై రూ.1499విలువ చేసే కీబోర్డ్‌ను పాంటెల్ ఆఫర్ చేస్తోంది.
స్పెసిఫికేషన్‌లు:
8 అంగుళాల కెపాసిటివ్ డిస్‌ప్లే,
సిమ్‌కార్డ్ స్లాట్,
ఆండ్రాయిడ్ 4.0.3 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెడ్జ్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
3జీ డాంగిల్ వయా యూఎస్బీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
5000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications