నవంబర్ తొలివారంలో విడుదలైన స్మార్ట్‌ఫోన్స్... టాబ్లెట్స్!
ఇంటెక్స్ ఆక్వా 3.2 (Intex Aqua 3.2):

ఇంటెక్స్ టెక్నాలజీస్ ‘ఆక్వా 3.2’ పేరుతో సరికొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ డ్యూయల్ సిమ్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను విపణిలో ఆవిష్కరించింది. కీలక ఫీచర్లు........
3.2 అంగుళాల 5 పాయింట్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 240 x 320పిక్సల్స్),
1గిగాహెడ్జ్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ 2.3.6 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
2 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
75ఎంబీ ఆన్‌బోర్డ్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
వై-ఫై, బ్లూటూత్,
1200ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ (టాక్‌టైమ్ - 4గంటలు, స్టాండ్‌బై- 180 గంటలు),
ఇంగ్లీష్ ఇంకా హిందీ భాషలను సపోర్ట్ చేస్తుంది,
ప్రీలోడెడ్ ఫీచర్లు (పుష్ మెయిల్, ఎఫ్ఎమ్ రేడియో, ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్, సౌండ్ రికార్డర్, మొబైల్ ట్రాకర్, ఆడియో కాల్ రికార్డ్, కాలర్ గ్రూప్, ఏఎస్ మోడెమ్ సపోర్ట్, వై-ఫై, ప్రీలోడెడ్ గేమ్స్),
కలర్ వేరియంట్స్: బ్లాక్, బ్లూ, సిల్వర్,
ధర రూ.3,790.
కొనుగోలు పై రూ.700 తగ్గింపును కంపెనీ ఆఫర్ చేస్తోంది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications