Home
News

నవంబర్ తొలివారంలో విడుదలైన స్మార్ట్‌ఫోన్స్... టాబ్లెట్స్!

By Super

Next »

« Previous

జింక్ క్లౌడ్ జడ్ 5(Zync Cloud Z5):

10

వివిధ స్ర్కీన్ వేరియంట్‌లలో ఆండ్రాయిడ్ ఐసీఎస్ టాబ్లెట్‌లను మార్కెట్‌కు పరిచయం చేసిన దేశీయ కంపెనీ జింక్ ‘క్లౌడ్ జడ్5’ (Cloud Z5) పేరుతో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లో విడుదల చేసింది. ధర రూ.9,490.

స్పెసిఫికేషన్‌లు:

డిస్‌ప్లే: 5 అంగుళాల 5 పాయింట్ మల్టీ-టచ్ ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, డిస్‌ప్లే రిసల్యూషన్ 800×480పిక్సల్స్,

ప్రాసెసర్: 1గిగాహెడ్జ్ ప్రాసెసర్,

ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,

కెమెరా: 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),

స్టోరేజ్: 4జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 512ఎంబీ ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమెరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,

కనెక్టువిటీ: 3జీ, వై-పై 802.11 బి/జి, బ్లూటూత్ 2.0, జీపీఎస్,

బ్యాటరీ: 2500ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ.

ప్రీలోడెడ్ ఫీచర్లు: ఆఫీస్ సూట్, ఆల్డికో ఈ-బుక్ రీడర్, బాలీవుడ్ హంగామా, డైలీ హారోస్కోప్, ఐబీబో గేమ్స్ బిగ్‌ఫ్లిక్స్, జొమాటో అప్లికేషన్స్.

ధర ఇతర వివరాలు: జింక్ అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచిన ధర రూ.11,990. ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ స్నాప్‌డీల్ డాట్ కామ్ డివైజ్‌ను రూ.9,490కి ఆఫర్ చేస్తోంది.

Next »

« Previous

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
• Block for 8 hours
• Block for 12 hours
• Block for 24 hours
• Don't block
Gender
Select your Gender
• Male
• Female
• Others
Age
Select your Age Range
• Under 18
• 18 to 25
• 26 to 35
• 36 to 45
• 45 to 55
• 55+
X