నవంబర్ తొలివారంలో విడుదలైన స్మార్ట్‌ఫోన్స్... టాబ్లెట్స్!
నోకియా 109 (Nokia 109):

పేస్‌బుక్ ఇంకా ట్విట్లర్ ఆప్షన్‌లతో కూడిన సరికొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ ఫీచర్ ఫోన్ ‘నోకియా 109’ను నోకియా ఆవిష్కరించింది. ధర రూ.2,257. సిరీస్ 40 ప్లాట్‌ఫామ్ పై రన్ అవుతుంది. 2జీ ఇంటర్నట్ కనెక్టువిటీతో పాటు అనేక సరికొత్త ఫీచర్లు ఈ ఫోన్‌లో ఒదగి ఉన్నాయి.
నోకియా 109 పూర్తి స్పెసిఫికేషన్‌లు……
బరువు ఇంకా చుట్టుకొలత: ఫోన్ బరువు 77 గ్రాములు, చుట్టుకొలత 110 x 46 x 14.8మిల్లీ మీటర్లు,
డిస్‌ప్లే: 1.8 అంగుళాల టీఎఫ్టీ డిస్‌ప్లే, రిసల్యూషన్ 128 x 160పిక్సల్స్,
స్టోరేజ్: 16ఎంబీ ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
ఇంటర్ ఫేస్: నోకియా సిరీస్ 40 ప్లాట్‌ఫామ్,
కనెక్టువిటీ: జీపీఆర్ఎస్/ఎడ్జ్ ఇంకా 2జీ ఇంటర్నెట్ కనెక్టువిటీ,
బ్యాటరీ: 800ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ (టాక్‌టైమ్ 7.5 గంటలు, స్టాండ్‌బై 790 గంటలు).
అదనపు ఫీచర్లు:
నోకియా ఎక్ప్‌ప్రెస్ బ్రౌజర్,
ఫేస్‌బుక్ ఇంకా ట్విట్టర్,
ఈ-బడ్డీ ఇన్సస్టెంట్ మెసెంజర్.
ధర ఇతర వివరాలు:
సియాన్ ఇంకా బ్లాక్ వేరియంట్‌లలో డిజైన్ కాబడిన నోకియా 109…… చైనా, ఆసియా పసిఫిక్ ఇంకా యూరోప్ ప్రాంతాల్లో ఈ ఏడాది చివరి నుంచి అందుబాటులోకి రానుందిచ ధర $42 (రూ.2,250).
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications