నవంబర్ తొలివారంలో విడుదలైన స్మార్ట్‌ఫోన్స్... టాబ్లెట్స్!
హెచ్‌సీఎల్ మీ జీ1 (HCL ME G1):

ఇండియా ఆధారిత టెక్నాలజీ పరికరాల తయారీ సంస్థ హెచ్‌సీఎల్ ఇన్ఫో సిస్టమ్స్ లిమిటెడ్ ‘హెచ్‌సీఎల్ మీ జీ1’(HCL ME G1) పేరుతో సరికొత్త 3జీ టాబ్లెట్‌ను దేశీయ విపణిలో ఆవిష్కరించింది. 9.7 అంగుళాల స్ర్కీన్ పరిమాణాన్ని కలిగిన ఈ డివైజ్ 3జీ కనెక్టువిటీని సపోర్ట్ చేస్తుంది. ధర రూ.14,999. ఇతర స్పెసిఫికేషన్‌లను పరిశీలిస్తే……
ఆండ్రాయిడ్ 4.0.4 ఆపరేటింగ్ సిస్టం, 1.2గిగాహెడ్జ్ డ్యూయల్ కోర్ కార్టెక్స్ ఏ9 ప్రాసెసింగ్ యూనిట్, థింక్‌ఫ్రీ ఆఫీస్ ప్రొడక్టువిటీ(మైక్రోసాఫ్ట్ ఆఫీస్ డాక్యుమెంట్‌లను ఓపెన్ ఇంకా ఎడిట్ చేసుకునేందుకు, పీడీఎఫ్ ఫైళ్లను సైతం వీక్షించవచ్చు), 9.7 అంగుళాల మల్టీ-టచ్ కెపాసిటివ్ స్ర్కీన్, 3జీ వయా యూఎస్బీ కనెక్టువిటీ డేటాకార్డ్, 1జీబి డీడీఆర్3 ర్యామ్, 16జీబి ఆన్‌బోర్డ్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమెరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత, 2 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, బ్లూటూత్ 4.0+ఈడీఆర్, మీ అప్లికేషన్ స్టోర్, 7000ఎమ్ఏహెచ్ పాలిమర్ బ్యాటరీ.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications