నవంబర్ తొలివారంలో విడుదలైన స్మార్ట్‌ఫోన్స్... టాబ్లెట్స్!

By Super

Next »

« Previous

హెచ్‌టీసీ 8ఎక్స్, 8ఎస్, వన్ ఎక్ప్+, డిజైర్ వీ (HTC 8X, 8S, One X+ and Desire SV):

HTC

తైవాన్ బ్రాండ్ హెచ్‌టీసీ నవంబర్ 2న సింగపూర్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో విండోస్ ఇంకా ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది. ‘హెచ్‌టీసీ 8ఎక్స్’, ‘హెచ్‌టీసీ 8ఎస్’, ‘వన్ ఎక్స్+’ ఇంకా ‘డిజైర్ వీ’ మోడళ్లలో రూపుదిద్దుకున్న ఈ డివైజ్‌ల వివరాలు....

హెచ్‌టీసీ 8ఎక్స్: 4.3 అంగుళాల సూపర్ ఎల్‌సీడీ2 హైడెఫినిషన్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్, విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం, 1.5గిగాహెడ్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 ప్రాసెసర్, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2.1 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా(వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు), 16జీబి ఇంటర్నల్ మెమెరీ, 512ఎంబీ ర్యామ్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, బ్లూటూత్, వై-పై, 1800ఎమ్ఏహెచ్ లిపో బ్యాటరీ, ధర రూ.35,023.

హెచ్‌టీసీ 8ఎస్: 4 అంగుళాల సూపూర్ ఎల్‌సీడీ 2 కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్, విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం, 1గిగాహెడ్జ్ డ్యూయల్ కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 ప్రాసెసర్, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ కెమెరా, 4జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 512ఎంబీ ర్యామ్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, బ్లూటూత్, వై-పై, 1700ఎమ్ఏహెచ్ లిపో బ్యాటరీ, ధర రూ.19,260.

హెచ్‌టీసీ వన్‌ఎక్స్+: ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 4.7 అంగుళాల సూపర్ ఎల్‌సీడీ 2 కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే , రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్, క్వాడ్ కోర్ 1.7గిగాహెడ్జ్ ఎన్-విడియా టెగ్రా3 ఏపీ37 ప్రాసెసర్, 8 మెగా పిక్పల్ రేర్ కెమెరా, 1.6మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 1జీబి ర్యామ్, 25జీబి ఫ్రీ డ్రాప్‌బాక్స్ స్టోరేజ్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, బ్లూటూత్, వై-పై, 2100ఎమ్ఏహెచ్ లై-పో బ్యాటరీ (6 గంటల టాక్‌టైమ్), ధర రూ.40,190.

డిజైర్ ఎస్‌వి: డ్యూయల్ సిమ్, ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం, 4.3 అంగుళాల సూపర్ ఎల్‌సీడీ2 టచ్‌స్ర్కీన్, రిసల్యూషన్ 480 x800పిక్సల్స్, 1గిగాహెడ్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 768ఎంబీ ర్యామ్, 4జీబి ఆన్-బోర్డ్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్ద్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత, 25జీబి ఉచిత డ్రాప్‌బాక్స్ స్టోరేజ్ (కాలపరిమితి రెండు సంవత్సరాలు), 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 3జీ, వై-ఫై, బ్లూటూత్ 4.0, 1620ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ధర రూ.22,590.

Next »

« Previous

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X