నవంబర్ తొలివారంలో విడుదలైన స్మార్ట్‌ఫోన్స్... టాబ్లెట్స్!
సామ్‌సంగ్ గెలాక్సీ ప్రీమియర్ (Samsung Galaxy Premier):

ఐఫోన్5కు పోటీగా సౌత్‌కొరియన్ టెక్ దిగ్గజం సామ్‌సంగ్ గెలాక్సీ ప్రీమియర్ పేరుతో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను బుధవారం ఆవిష్కరించింది. గెలాక్సీ నెక్సస్ అలాగే గెలాక్సీ ఎస్3 సమ్మేళనంగా రూపుదిద్దుకున్న గెలాక్సీ ప్రీమియర్ నవంబర్ చివరా లేదా డిసెంబర్ ప్రారంభం నాటికి భారత్ మార్కెట్లో లభ్యంకానుంది.
ఫీచర్లు:
4.65 అంగుళాల హైడెఫినిషన్ సూపర్ ఆమోల్డ్ డిస్‌ప్లే, రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్,
ఆండ్రాయిడ్ 4.1జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
టచ్‌విజ్ యూజర్ ఇంటర్‌ఫేస్,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
1.9 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
బ్లూటూత్ 4.0,
వై-పై,
ఏ-జీపీఎస్,
1.5గిగాహెడ్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
టీఐవోఎమ్ఏపీ 4470 ప్రాసెసర్,
ఇంటర్నల్ స్టోరేజ్ (8జీబి, 16జీబి),
1జీబి ర్యామ్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 64జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
2100ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications