నవంబర్ తొలివారంలో విడుదలైన స్మార్ట్‌ఫోన్స్... టాబ్లెట్స్!
హువావీ హానర్2 ఇంకా ఆసెండ్ 2 (Huawei Honor 2 and Ascend D2):

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ మేకర్ హువావీ ‘హానర్ 2’ అలాగే ‘ఆసెండ్ డీ2’మోడళ్లో రెండు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లను గత వారం చైనాలో ఆవిష్కరించింది. ఇండియాలో విడుదలకు సంబంధించి పూర్తి సమాచారం లేదు...
హువావీ ఆనర్ 2: 4.5 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే(రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 1జీబి ర్యామ్, 8జీబి ఆన్-బోర్డ్ స్టోరేజ్, మైక్రోఎస్డీ సపోర్ట్, ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం, 2,230ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
హువావీ ఆసెండ్ 2: 5 అంగుళాల డిస్‌ప్లే, క్వాడ్-కోర్ 1.5గిగాహెడ్జ్ ప్రాసెసర్, 13 మెగా పిక్సల్ కెమెరా, 1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్, 3000ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications