నవంబర్ తొలివారంలో విడుదలైన స్మార్ట్‌ఫోన్స్... టాబ్లెట్స్!
కార్బన్ ఏ9+, ఏ21 (Karbonn A9+ and A21):

కార్బన్ మొబైల్స్ తన ఆండ్రాయిడ్ ఐసీఎస్ స్మార్ట్‌ఫోన్ లైనప్‌ను మరింత పటిష్టం చేస్తూ రెండు సరికొత్త డ్యూయల్ సిమ్ స్మార్ట్ హ్యాండ్‌సెట్‌లను రిటైల్ మార్కెట్లో ప్రవేశపెట్టింది. ‘కార్బన్ ఏ9+’, ‘కార్బన్ ఏ21’ మోడళ్లలో డిజైన్ కాబడిన ఈ ఫోన్‌లు సరికొత్త మొబైల్ టెక్నాలజీని కలిగి ఉన్నాయి.
కార్బన్ ఏ9+......
డిస్‌ప్లే: 4 అంగుళాల మల్టీటచ్ కెపాసిటిటవ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 480 x 800పిక్సల్స్),
ప్రాసెసర్: 1.2గిగాహెడ్జ్ డ్యూయల్ కోర్ క్వాల్కమ్ స్కార్పియన్ ప్రాసెసర్, అంకితం చేసిన గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,
కెమెరా: 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా(ఆటోఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్), 1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
మెమెరీ: వివరాలు తెలియాల్సి ఉంది, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
కనెక్టువిటీ: 3జీ, బ్లూటూత్, జీపీఎస్, ఏజీపీఎస్, యూఎస్బీ 2.0, వై-ఫై, వై-ఫై హాట్‌స్పాట్ ఫీచర్స్,
బ్యాటరీ: 1420ఎమ్ఏహెచ్ లయోన్ బ్యాటరీ (బ్యాకప్ వివరాలు తెలియాల్సి ఉంది),
ధర : రూ.9,990.
కార్బన్ ఏ21.......
డిస్‌ప్లే: 4.5 అంగుళాల మల్టీటచ్ కెపాసిటివ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 480 x 800పిక్సల్స్),
ప్రాసెసర్: 1.2గిగాహెడ్జ్ డ్యూయల్ కోర్ క్వాల్కమ్ స్కార్పియన్ ప్రాసెసర్, అంకితం చేసిన గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్‌తో,
ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్,
కెమెరా: 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్), 1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా(వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),
కనెక్టువిటీ: 3జీ, బ్లూటూత్, జీపీఎస్, ఏజీపీఎస్, యూఎస్బీ 2.0, వై-ఫై, వై-ఫై హాట్ స్పాట్ ఫీచర్స్,
బ్యాటరీ: 1800ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ (టాక్‌టైమ్ 5 గంటలు, స్టాండ్‌బై 200 గంటలు),
ధర: రూ. 11,990.


Click it and Unblock the Notifications