నవంబర్ తొలివారంలో విడుదలైన స్మార్ట్‌ఫోన్స్... టాబ్లెట్స్!

By Super

Next »

« Previous

లావా ఐరిస్ ఎన్350 (Lava Iris N350):

8

లావా మొబైల్స్ తమ సరికొత్త డ్యూయల్ సిమ్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను దేశీయ విపణిలోకి ప్రవేశపెట్టింది. పేరు ‘లావా ఐరిస్ ఎన్350’. ఫీచర్లు.... 3.5 అంగుళాల స్ర్కీన్, రిసల్యూషన్ 320 x 480పిక్సల్స్, ఆండ్రాయిడ్ 2.3.6 ఆపరేటింగ్ సిస్టం, 1గిగాహెడ్జ్ ప్రాసెసర్, 3జీ కనెక్టువిటీ, వై-ఫై, బ్లూటూత్, 2 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా(వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు), 1300ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ధర రూ.4,499.

Next »

« Previous

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X