ఈ వారం విడుదలైన స్మార్ట్‌ఫోన్‌లు..టాబ్లెట్‌లు!
సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్3 మినీ (Samsung Galaxy S3 Mini):

సామ్‌సంగ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘గెలాక్సీ ఎస్3 మినీ’ని గురువారం జర్మనీలో ఆవిష్కరించారు. ఆపిల్ ఐప్యాడ్ మీనీకి పోటీగా డిజైన్ కాబడిన ఈ 4 అంగుళాల సొగసరి స్మార్ట్‌ఫోన్ స్టన్నింగ్ లుక్‌తో చూపరులను అలరిస్తోంది. క్రిస్టమస్ నాటికి ఈ ఫోన్ మార్కెట్లో లభ్యమవుతుంది. వివిధ మెమరీ వేరియంట్‌లలో ఈ స్మార్ట్ హ్యాండ్‌సెట్ లభ్యంకానుంది. ధర అంచనా ధర అంచనా రూ.20,000 నుంచి రూ.25,000
కీలక ఫీచర్లు:
ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 1గిగాహెడ్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా(ఎల్ఈడిఫ్లాష్ సౌలభ్యతతో ), వీజీఏ ఫ్రంట్ పేసింగ్ కెమెరా, 4 అంగుళాల ఆమోల్డ్ స్ర్కీన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 480 x 800పిక్సల్స్), 1జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని మరింత పొడిగించుకునే సౌలభ్యత, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, 1500ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications