ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ బ్రాండ్ ఐబాల్ తన స్మార్ట్‌ఫోన్ లైనప్‌ను మరింత పటిష్టం చేస్తూ ‘ఆండీ 4.3జే’ పేరుతో సరికొత్త డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్‌ను మంగళవారం ఆవిష్కరించింది. డ్యూయల్ బ్యాటరీ ఫీచర్ ఈ స్మార్ట్ ఫోన్ కు ప్రధాన ప్రత్యేకత. ధర రూ.9,499. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా ఐబాల్ సంస్థల సంచాలకులు సందీప్ పరశురామ్ పూరియా మాట్లూడుతూ ఇండియాలో మొట్టమొదటి డ్యూయల్ బ్యాటరీ స్మార్ట్ ఫోన్ ను ప్రవేశపెట్టడం తమకు గర్వకారణంగా ఉందని అన్నారు.
ఆండీ 4.3జే స్పెసిఫికేషన్ లు:
4.3 అంగుళాల కెపాసిటివ్ డిస్ ప్లే,
ఆండ్రాయిడ్ 2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
వై-ఫై,
జీపీఆర్ఎస్,
బ్లూటూత్,
3జీ కనెక్టువిటీ,
1630ఎమ్ఏహెచ్ బ్యాటరీ+ 930ఎమ్ఏహెచ్ బ్యాటరీ(పటిష్టమైన బ్యాటరీ బ్యాకప్),