ఆండ్రాయిడ్ 13 కొత్త OS అప్‌డేట్‌ని పొందే షియోమి పరికరాల జాబితా పూర్తి వివరాలు

|

ప్రముఖ సెర్చ్ దిగ్గజం గూగుల్ ఈ సంవత్సరం తన మొబైల్ OS యొక్క మొదటి డెవలపర్ ఆండ్రాయిడ్13 ప్రివ్యూని విడుదల చేసింది. మునుపటి అప్ డేట్ ఇంకా అనేక మద్దతుగల స్మార్ట్‌ఫోన్‌లలో విడుదల కానప్పటికీ ఇప్పటికే తాజా ఆండ్రాయిడ్ వెర్షన్‌తో లభించే పరికరాల వివరాలను కొన్ని నివేదికలు విడుదల చేయడం ప్రారంభించాయి. Xiaomiui యొక్క తాజా నివేదిక ప్రకారం దాని స్థిరమైన నిర్మాణం విడుదలైన తర్వాత టన్నుల కొద్దీ షియోమి స్మార్ట్‌ఫోన్‌లు 'Tiramisu' అప్ డేట్ ను పొందుతాయని భావిస్తున్నారు. నివేదిక ప్రకారం షియోమి మరియు అనేక MIUI డెవలపర్‌లలోని మూలాల నుండి పొందిన వివరాల ఆధారంగా షియోమి Mi 11 సిరీస్, రెడ్మీ నోట్ 11 సిరీస్ మరియు పోకో F4 లైనప్ వంటి వాటితో పాటు అర్హత కలిగిన షియోమి పరికరాల జాబితాను విడుదల చేసారు. మీరు షియోమి బ్రాండ్ పరికరాన్ని కలిగి ఉంటే కనుక అది రాబోయే ఆండ్రాయిడ్ OSని పొందుతుందో లేదో తనిఖీ చేయడానికి ముందుకు చదవండి.

 

ఆండ్రాయిడ్ 13 OS అప్‌డేట్‌ని అందుకునే షియోమి పరికరాలు

ఆండ్రాయిడ్ 13 OS అప్‌డేట్‌ని అందుకునే షియోమి పరికరాలు

Mi 10S
Mi 11/Pro/Ultra
Mi 11i/11X/11X ప్రో
షియోమి 11X/హైపర్‌ఛార్జ్
షియోమి 11T/Pro
షియోమి 12 / ప్రో / లైట్
Mi 11 Lite 4G/5G/LE/Lite NE 5G
షియోమి MIX 4 / MIX 5 / MIX 5 PRO
షియోమి మిక్స్ ఫోల్డ్
షియోమి CIVI
షియోమి ప్యాడ్ 5 సిరీస్

కొత్త ఆండ్రాయిడ్ 13 OS అప్‌డేట్‌కు అర్హత పొందే రెడ్‌మీ పరికరాలు

కొత్త ఆండ్రాయిడ్ 13 OS అప్‌డేట్‌కు అర్హత పొందే రెడ్‌మీ పరికరాలు

రెడ్‌మీ 10/ప్రైమ్/2022/ప్రైమ్ 2022
రెడ్‌మీ Note 10/10S/ప్రో /ప్రో మాక్స్ /ప్రో 5G
రెడ్‌మీ Note 10T/10 5G
రెడ్‌మీ Note 11/NFC/11S/ప్రో 4G/ప్రో 5G
రెడ్‌మీ Note 11 ప్రో / ప్రో + / 11E ప్రో
రెడ్‌మీ Note 11T/11 5G/4G
రెడ్‌మీ K40/ప్రో /ప్రో +/గేమింగ్
రెడ్‌మీ K50/ప్రో /గేమింగ్ /గేమింగ్ లైట్

కొత్త ఆండ్రాయిడ్ 13 OS అప్‌డేట్‌కు అర్హత పొందే Poco పరికరాలు
 

కొత్త ఆండ్రాయిడ్ 13 OS అప్‌డేట్‌కు అర్హత పొందే Poco పరికరాలు

పోకో F3/GT

పోకో X3 GT / X3 ప్రో

పోకో F4/Pro/GT

పోకో M3 ప్రో 5G /M4 ప్రో 5G/M4ప్రో 4G

పోకో C4


అనిశ్చిత జాబితా

రెడ్‌మీ K30 ప్రో / జూమ్ ఎడిషన్

రెడ్‌మీ K30S అల్ట్రా

పోకో F2 ప్రో

Mi 10 / ప్రో / అల్ట్రా

Mi 10T / ప్రో

రెడ్‌మీ నోట్ 8 2021

 

ఆండ్రాయిడ్ 13 లిస్ట్‌లోకి వచ్చే అవకాశం లేని పరికరాలు

ఆండ్రాయిడ్ 13 లిస్ట్‌లోకి వచ్చే అవకాశం లేని పరికరాలు

రెడ్‌మీ 9 / ప్రైమ్ / 9T / పవర్

రెడ్‌మీ నోట్ 9 / 9S / Pro / ప్రో మాక్స్

రెడ్‌మీ నోట్ 9 4G / 5G / 9T 5G

రెడ్‌మీ నోట్ 9 ప్రో 5G

రెడ్‌మీ K30 4G/5G/Ultra/K30i 5G/రేసింగ్

POCO X3 / NFC

POCO X2 / M2 / M2 ప్రో

Mi 10 లైట్/యూత్ ఎడిషన్

Mi 10i/10T లైట్

Mi నోట్ 10 లైట్

 

Xiaomi

Xiaomi ఇంకా తన మొత్తం స్మార్ట్‌ఫోన్‌ల జాబితాను Android 13 అప్‌డేట్‌తో పంచుకోలేదు. ఆండ్రాయిడ్ 13 డెవలపర్ ప్రివ్యూ విషయానికొస్తే పిక్సెల్ 4, పిక్సెల్ 4 XL, పిక్సెల్ 4a, పిక్సెల్ 4a (5G), పిక్సెల్ 5, పిక్సెల్ 5a 5G, పిక్సెల్ 6 మరియు పిక్సెల్ 6 ప్రోలను కలిగిన వినియోగదారులకు కూడా ఇవి అందుబాటులో ఉంటాయి. వినియోగదారుల కోసం తదుపరి ఆండ్రాయిడ్ వెర్షన్‌లో సిస్టమ్ ఫోటో పికర్, యాప్ అనుభవాలను పెంచడం వంటి డెవలపర్ ఉత్పాదకత మరియు ప్రైవసీ ఆధారిత మార్పులు ఉంటాయి.

Best Mobiles in India

English summary
List of Xiaomi Devices That Will Get The Latest Android 13 OS Update: Here are Full Details

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X