కొత్త రిలీజ్‌లు (స్మార్ట్‌ఫోన్స్.. ట్యాబ్లెట్స్)

Posted By:
  X

  ఫిబ్రవరి మొదటి వారం దేశీయ టెక్ మార్కెట్ కొత్త ఆవిష్కరణలతో హోరెత్తింది. గ్లోబల్ ఇంకా లోక్ వెండర్లు తక్కువ ఇంకా బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో కొత్త ఉత్పత్తులను ఆవిష్కరించారు. నేటి వీకెండ్ కథనంలో భాగంగా ఫిబ్రవరి నెలలో ఇప్పటి వరకు చోటుచేసుకున్న
  స్మార్ట్‌ఫోన్, ఫాబ్లెట్, ట్యాబ్లెట్ ఆవిష్కరణల వివరాలను ఫోటో గ్యాలరీ రూపంలో మీముందుంచుతున్నాం.

  చిట్కా: ల్యాప్‌టాప్‌ని ఉపయోగించుకొన్న తర్వాత చాలా మంది ఛార్జర్‌ని అలాగే ప్లగ్ బోర్డులకి ఉంచేస్తారు. ఆ సమయంలోనూ అది విద్యుత్‌ని స్వీకరిస్తుందని గ్రహించాలి. ఇలా అయ్యే వృథా నెలాఖరులో మీ బిల్లుని తడిసి మోపడయ్యేట్లు చేస్తుంది. ఒక్క ల్యాప్‌టాప్ విషయంలోనే కాదు... సెల్‌ఫోన్, డిజిటల్ కెమెరాలకి ఉపయోగించే ఛార్జర్ల విషయంలోనూ ఈ జాగ్రత్త కచ్చితంగా పాటించాలి.

  గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

  సామ్‌సంగ్ గెలాక్సీ యంగ్ అండ్ సామ్‌సంగ్ గెలాక్సీ ఫేమ్ (Samsung Galaxy Young and Galaxy Fame):

  గెలాక్సీ యంగ్: 3.2 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 480 x 320పిక్సల్స్),768ఎంబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమరీ, సింగిల్ కోర్ 1గిగాహెట్జ్ ప్రాసెసర్, 3 మెగా పిక్సల్ రేర్ కెమెరా, ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, వై-పై, బ్లూటూత్ 3.0, ఏ-జీపీఎస్, 1,3000ఎమ్ఏహెచ్ బ్యాటరీ, డ్యూయల్ సిమ్.

  గెలాక్సీ ఫేమ్: 3.5 అంగుళాల డిస్‌ప్లే, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 1గిగాహెట్జ్ సింగిల్‌కోర్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 4.1జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 512ఎంబి ర్యామ్, వై-ఫై, 3జీ ఇంకా 2జీ కనెక్టువిటీ, ఏ-జీపీఎస్, ఆప్షనల్ నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, 1300ఎమ్ఏహెచ్ బ్యాటరీ, డ్యూయల్ సిమ్.

   

  జియాయు జీ4 (Jiayu G4):

  ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 4.7 అంగుళాల ఐపీఎస్ ప్యానల్, రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్, గొరిల్లా గ్లాస్2 ప్రాటెక్షన్, 1.2గిగాహెట్జ్ క్వాడ్-కోర్ మీడియాటెక్ ఎంటీ6589 ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ప్లాష్),
  3మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ధర రూ.9,000.

  ఇంటెక్స్ ఆక్వా వండర్ (Intex Aqua Wonder):

  డ్యూయల్ సిమ్, 4.5 ఐపీఎస్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, రిసల్యూషన్ 960 x 540పిక్సల్స్, 1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 512ఎంబి ర్యామ్, 2జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (డ్యూయల్ ఫ్లాష్), 1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు), వై-ఫై, బ్లూటూత్, 3జీ, 1800ఎమ్ఏహెచ్ బ్యాటరీ (3.5గంటల టాక్ టైమ్), ధర రూ.9,990. ఫోన్ కొనుగోలు పై 4జీబి మైక్రోఎస్డీ కార్డ్, పౌచ్ ఇంకా స్ర్కీన్ గార్డ్ ఉచితం.

  సెల్‌కాన్ ఏ27 (Celkon A27):


  4.63 కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, రిసల్యూషన్ 480 x 853పిక్సల్స్, 1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 4.0 ఐసీఎస్ ఆపరేటింగ్ సిస్టం, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ కెమెరా, 3జీ కనెక్టువిటీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్, 4జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 512 ఎంబి ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత, 1800ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ధర రూ.8,999. ఫోన్ కొనుగోలు పై స్ర్కాచ్ కార్డ్ ఇంకా ఫ్లిప్ కవర్ ఉచితం.

  లావా ఐరిస్ 351 (Lava Iris 351):

  3.5 అంగుళాల కెపాసిటివ్ మల్టీ-టచ్ డిస్‌ప్లే,
  రిసల్యూషన్ 320 x 480పిక్సల్స్,
  సింగిల్ కోర్ 1గిగాహెట్జ్ ప్రాసెసర్,
  ఆండ్రాయిడ్ 2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
  2 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
  512ఎంబి ఇంటర్నల్ మెమెరీ,
  256ఎంబి ర్యామ్,
  మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
  వై-ఫై, బ్లూటూత్ 3.0, 2జీ కనెక్టువిటీ,
  1,300ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
  ప్రముఖ ఈ-కామర్స్ సైట్‌లు లావా ఐరిస్ 351ను రూ.3,899కి విక్రయిస్తున్నాయి.

  స్పైస్ స్టెల్లార్ బడ్డీ ఎమ్ఐ-315 (Spice Stellar Buddy Mi-315):

  3.2 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
  రిసల్యూషన్ 320 x 240పిక్సల్స్,
  ఆండ్రాయిడ్ 2.3 జింజర్‌బ్రెడ్ ఆఫరేటింగ్ సిస్టం,
  డ్యూయల్ సిమ్ సపోర్ట్,
  1గిగాహెట్జ్ ప్రాసెసర్,
  256ఎంబి ర్యామ్,
  512ఎంబి ఇంటర్నల్ స్టోరేజ్,
  2జీ కనెక్టువిటీ,
  3.2 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
  వై-ఫై, బ్లూటూత్ కనెక్టువిటీ,
  1400ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
  ప్రముఖ ఆన్‌లైన్ సైట్‌లు స్పైస్ స్టెల్లార్ బడ్డీ ఎమ్ఐ-315ను రూ.3,490కి విక్రయిస్తున్నాయి.

  ఐబాల్ ఆండీ 4.5క్యూ (iBall Andi 4.5q):

  డ్యూయల్ సిమ్,
  ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
  రిసల్యూషన్ 960 x 540పిక్సల్స్,
  1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్,
  512ఎంబి ర్యామ్,
  4జీబి ఇంటర్నల్ మెమెరీ,
  మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
  8 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
  వీజీఏ ప్రంట్ కెమెరా,
  వై-ఫై, 3జీ, బ్లూటూత్ కనెక్టువిటీ,
  2050ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
  ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ ‘ఇన్ఫీబీమ్ డాట్ కామ్' ఐబాల్ ఆండీ 4.5క్యూను రూ.11,490కి ఆఫర్ చేస్తోంది.

  కార్బన్ స్మార్ట్ ఏ111 (Karbonn Smart A111):

  5 అంగుళాల మల్టీ-టచ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
  రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్,
  1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ క్వాల్కమ్ స్కార్పియన్ ప్రాసెసర్,
  ఆండ్రాయిడ్ 4.0 ఐస్ క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
  512ఎంబి ర్యామ్,
  4జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
  మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని పొడిగించుకునే సౌలభ్యత,
  5 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్),
  వీజీఏ ఫ్రంట్ కెమెరా,
  3జీ, 2జీ, వై-ఫై,
  మైక్రోయూఎస్బీ, జీపీఎస్, బ్లూటూత్,
  2100ఎమ్ఏహెచ్ బ్యాటరీ (బ్యాకప్ వివరాలు తెలియాల్సి ఉంది).
  ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ ఫ్లిప్‌కార్డ్ డాట్‌కామ్ ఈ హ్యాండ్‌సెట్‌ను రూ.10,290కి ఆఫర్ చేస్తోంది.

  బియాండ్ బి66 (Byond B66):

  5 అంగుళాల డిస్ ప్లే,
  ఆండ్రాయిడ్ 4.0 ఐస్ క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
  1.2గిగాహెట్జ్ కార్టెక్స్ ఏ8 ప్రాసెసర్,
  512ఎంబి ర్యామ్,
  4జీబి ఇంటర్నల్ మెమెరీ,
  మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమెరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
  8 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
  0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),
  వై-ఫై, 3జీ, బ్లూటూత్, యూఎస్బీ, జీపీఎస్,
  2600ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
  బియాండ్ బి66 ఫాబ్లెట్ ధర రూ.11,499.

  లెమన్ పి100 నోట్ (Lemon P100 Note):

  5 అంగుళాల డీవీజీఏ డిస్‌ప్లే,
  ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
  ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
  1గిగాహెట్జ్ డ్యూయల్-కోర్ ప్రాసెసర్,
  512ఎంబి ర్యామ్,
  8 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
  వీజీఏ ఫ్రంట్ కెమెరా(వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),
  వై-ఫై, 3జీ, జీపీఎస్ బ్టూటూత్, మైక్రో-యూఎస్బీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
  2,500ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
  ధర వివరాలు తెలియాల్సి ఉంది.

  హెచ్‌సీఎల్ మీ వై3, మీ వీ1, మీ యూ2 (HCL ME Y3, ME V1 and ME U2):

  హెచ్‌సీఎల్ కంప్యూటర్స్ దేశీయ విపణిలోకి మూడు సరికొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ ట్యాబ్లెట్ పీసీలను తీసుకువచ్చింది. హెచ్‌సీఎల్ మీ యూ2, మీ వీ1, వీ వై3 మోడళ్లలో రూపుదిద్దుకున్న అ పోర్టబుల్ కంప్యూటింగ్ డివైజ్‌లు యూజర్ ఫ్రెండ్లీ ఫీచర్లను కలిగి ఉన్నాయి. స్పెసిఫికేషన్‌లు క్లుప్తంగా.......

  హెచ్‌సీఎల్ మీ యూ2:

  1గిగాహెట్జ్ ఆర్మ్ కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్, 7 అంగుళాల డబ్ల్యూవీజీఏ డిస్‌ప్లే, మాలీ-400 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 1జీబి డీడీఆర్3 ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని పొడిగించుకునే సౌలభ్యత, వీజీఏ ఫ్రంట్ కెమెరా, 3000ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం, గూగుల్‌ప్లే సపోర్ట్, ధర రూ.6,999.

  హెచ్‌సీఎల్ మీ వీ1:

  1గిగాహెట్జ్ ఆర్మ్ కార్టెక్స్ ఏ8 సీపీయూ, 7 అంగుళాల డిస్‌ప్లే (డబ్ల్యూవీజీఏ రిసల్యూషన్), వీజీఏ ఫ్రంట్ కెమెరా, 2 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని పొడిగించుకునే సౌలభ్యత, 1జీబి డీడీఆర్3 ర్యామ్, 3జీ సపోర్ట్ వయా డాంగిల్, వాయిస్ కాలింగ్ సపోర్ట్, 3,200ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం, గూగుల్‌ప్లే స్టోర్ సపోర్ట్, ధర రూ.7,999.

  హెచ్‌సీఎల్ మీ వై3:

  డ్యూయల్ సిమ్, బుల్ట్-ఇన్ ఎఫ్ఎమ్ ట్రాన్స్‌మిటర్, 1గిగాహెట్జ్ కార్టెక్స్ ఏ9 సీపీయూ, 7 అంగుళాల డబ్ల్యూఎస్ వీజీఏ ప్యానల్, వీజీఏ ఫ్రంట్ కెమెరా, 3.2 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమెరీని పొడిగించుకునే సౌలభ్యత,1జీబి డీడీఆర్3 ర్యామ్, హెచ్‌యూపీఏ నెట్‌వర్క్స్, 3జీ వయా యూఎస్బీ డాంగిల్, ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం, గూగుల్‌ప్లే సపోర్ట్, ధర రూ.11,999.

   

  వికెడ్‌లీక్ వామ్మీ మాగ్నస్ (Wickedleak Wammy Magnus):

  10.1అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే,
  హైడెఫినిషన్ రిసల్యూషన్ 1280 x 800పిక్సల్స్,
  1.5గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
  8 కోర్ ఎస్‌జిఎక్స్544 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
  2జీబి ర్యామ్,
  16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
  ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం (అప్ గ్రేడబుల్ టూ 4.2 జెల్లీబీన్),
  2 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
  0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
  వై-ఫై కనెక్టువిటీ, 3జీ వయా డాంగిల్, మినీ యూఎస్బీపోర్ట్, మినీ హెచ్ డిఎమ్ఐ పోర్ట్,
  8000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ (బ్యాకప్ 6 నుంచి 7 గంటలు, స్టాండ్ బై 30 రోజులు).

  లావా ఈ-ట్యాబ్ ఎక్స్‌ట్రాన్ (Lava E-Tab Xtron):

  7 అంగుళాల ఐపీఎస్ మల్టీ-టచ్ డిస్‌ప్లే,
  రిసల్యూషన్ 1024 x 600పిక్సల్స్,
  ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
  1.5గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
  క్వాడ్‌కోర్ గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
  2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
  8జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
  వై-ఫై, 3జీ కనెక్టువిటీ వయా డాంగిల్,
  3,500ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
  ధర రూ.6,700.
  ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ ఫ్లిప్‌కార్డ్ డాట్ కామ్ ఈ ట్యాబ్‌ను రూ.6,499కి ఆఫర్ చేస్తోంది.

  డబ్ల్యూట్యాబ్ 705 టాక్ (Wtab 705 Talk):

  7 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
  రిసల్యూషన్ 480 x 800పిక్సల్స్,
  1.5గిగాహెట్జ్ కార్టెక్స్ ఏ8 ప్రాసెసర్,
  ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
  2 మెగాపిక్సల్ రేర్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ కెమెరా,
  4జీబి ఇంటర్నల్ మెమెరీ,
  512ఎంబి ర్యామ్, వై-ఫై 802.11/బి/జి/ఎన్,
  2జీ సిమ్ స్లాట్, హెచ్‌డిఎమ్ఐ పోర్ట్,
  3500ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
  ధర రూ.6,300.

  గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

  Opinion Poll

  ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot

  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more