ఎన్నికల్లో అభ్యర్థులు ఈ పనులు చేస్తే ఇక అంతే సంగతులు

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల నగరా మోగింది. ఏడువిడతలుగా ఎన్నికలు నిర్వహించనున్నట్లు భారత ఎన్నికల సంఘం ప్రకటించింది. వెనువెంటనే ఎన్నికలనియమావళిసైతం అమలుకు వచ్చింది. ఈసారి నేరచరిత్ర ఉన్న అభ్యర్ధులు ప

|

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల నగరా మోగింది. ఏడువిడతలుగా ఎన్నికలు నిర్వహించనున్నట్లు భారత ఎన్నికల సంఘం ప్రకటించింది. వెనువెంటనే ఎన్నికలనియమావళిసైతం అమలుకు వచ్చింది. ఈసారి నేరచరిత్ర ఉన్న అభ్యర్ధులు ప్రస్తుతం వారికి ఉన్న హోదాను ఎన్నికల తేదీకి ముందే మూడుసార్లు స్పష్టంచేయాల్సి ఉంటుంది. మొత్తం పది లక్షల పోలింగ్‌కేంద్రాల్లో ఎన్నికలకు ముహూర్తం నిర్ణయిం చారు.

ఎన్నికల్లో అభ్యర్థులు ఈ పనులు చేస్తే ఇక అంతే సంగతులు

ఎన్నికల షెడ్యూలును ప్రకటించిన భారత ఎన్నికల సంఘం ఈసారి ఎన్నికలకు వివిపాట్‌లనుసైతం వినియోగిస్తున్నట్లు వెల్లడించింది దీనివల్ల అభ్యర్ధితాను వేసిన ఓటు ఎవరికి వేసిందీ కూడా బూత్‌లో వెనువెంటనే చూసుకునే అవకాశం కలుగుతుంది. అయితే ఈ ఎన్నికల్లో సోషల్ మీడియాను వాడుకోవాలనే అభ్యర్థులకు నిరాశే ఎదురవనుంది. ఎందుకో ఓ సారి చూద్దాం.

అన్ని వివరాలు

అన్ని వివరాలు

నామినేషన్ ధాఖలు చేసే సమయంలో తనకు సంబంధించిన అన్ని వివరాలను సోషల్ మీడియాలో పొందుపరచాలి. అన్ని సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంలలో ఈ వివరాలను ఉంచాలి.

పొలిటికల్ యాడ్స్

పొలిటికల్ యాడ్స్

ఏదైనా పొలిటికల్ యాడ్ ఎవరైనా పోస్ట్ చేసినట్లయితే ట్విట్టర్, ఫేస్ బుక్ వెంటనే అలర్ట్ అవుతుంది. దాన్ని వెరిఫికేషన్ చేసిన తరువాత ప్రమోట్ అవుతుంది. unverified political advertisementsను Google, Facebook, Twitter or YouTubeలలో ప్రమోట్ చేయలేరు.

ఖర్చులు చూపాలి

ఖర్చులు చూపాలి

మొతం ఖర్చులను లెక్క చూపే సమయంలో సోషల్ మీడియా ఖర్చలను కూడా జత చేయాలి. అభ్యర్థులు దేశానికి సంబంధించిన వాటిని తమ వ్యక్తిగతానికి వాడుకోరాదు. ఫోటోలు కాని అలాగే ఢిపెన్స్ వంటి వాటిని టచ్ చేయరాదు.

కంప్లయింట్
 

కంప్లయింట్

సోషల్ మీడియా రూల్స్ కి విరుద్ధంగా ఏదైనా వయొలెన్స్ కంటెంట్ పెడితే వెంటనే దాన్ని కంప్లయిట్ చేయాలి. వెంటనే యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది.

ఫేక్ న్యూస్

ఫేక్ న్యూస్

సోషల్ మీడియాలో ఇవి విస్తరిస్తున్న తరుణంలో ఇకపై Hate speech, fake news వంటివి Facebook, Google, Twitterలలో పోస్ట్ చేయరాదు. దీని కోసం ప్రత్యేకంగా promised to take action టీమ్ పనిచేస్తోంది.

వాట్సప్ లో కూడా

వాట్సప్ లో కూడా

వాట్సప్ కూడా ఈ విషయం మీద అనేక కఠినతరమైన నిబంధనలను జారీ చేసింది. అకౌంట్లను బ్లాక్ చేస్తోంది. ఫేక్ న్యూస్ పోస్ట్ చేసిన వారిని బ్లాక్ చేసుకుంటూ వెళుతోంది.

Best Mobiles in India

English summary
2019 Lok Sabha elections: 9 things candidates can't do on Facebook, Twitter and YouTube

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X