భారతీయులు గర్వపడేలా.. గుగూల్ ఒలంపిక్ డూడుల్!
oi
-Staff
By Super

లండన్ ఒలంపిక్స్ 2012లో భాగంగా ఐదో రోజును పురస్కరించుకుని గుగూల్ హాకీ క్రీడకు ప్రాధాన్యతను కల్పిస్తూ డూడుల్‌ను పోస్ట్ చేసింది. ఈ డూడుల్‌ను తిలకిస్తున్న మన భారతీయలు గర్వకారణంగా ఫీలవుతున్నారు. మన వాళ్లు ఇంతలా సంబరపడటానికి కారణమేంటో తెలుసా..? ‘హాకీ’ భారతదేశపు జాతీయ క్రీడ కావటమే. ఓ మహిళా క్రీడాకారణి హాకీ స్టిక్‌తో బంతిని లక్ష్యం వైపుకు నెడుతున్న దృశ్యాన్ని ఈ డూడుల్ ద్వారా మనం చూడవచ్చు.
లండన్‌లో జరుగుతున్న 30వ ఒలింపిక్ క్రీడలు 17 రోజుల పాటు జరగనున్నాయి. పోటీలో జరిగే క్రీడాంశాల సంఖ్య 26, పాల్గొనున్న క్రీడాకారులు సంఖ్య 10,500, పతక విభాగాలు 302, క్రీడా వేదికలు 34, పాల్గొంటున్నదేశాలు 204. ఈ క్రీడల్లో భారత్ నుంచి 81 మంది క్రీడాకారులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ పంచరింగుల క్రీడా పండుగకు లండన్ ఇప్పటికే రెండుసార్లు అతిధ్యమిచ్చింది.
Comments
Best Mobiles in India
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470
టెక్నాలజీ న్యూస్ కొత్త అప్డేట్స్ గిజ్బాట్ నుండి పొందండి
Allow Notifications
You have already subscribed


Click it and Unblock the Notifications