షాట్ పుట్.. ఈ రోజు గుగూల్ స్పెషల్
oi
-Staff
By Super

2012 లండన్ ఒలంపిక్స్‌లో భాగంగా ఏడో రోజు (శుక్రవారం) సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ మొట్టమొదటి సారిగా షాట్ పుట్ క్రీడకు ప్రాధాన్యతను కల్పిస్తూ సంబంధిత డూడుల్‌ను హోమ్‌పేజీ పై పోస్ట్ చేసింది. షాట్ పుట్ క్రీడావిశిష్టత క్రీడను స్పష్టంగా అర్ధమయ్యేలా గుగూల్ చేసిన ప్రయోగం అభినందనీయం. బలిష్టమైన దేహధారుడ్యాన్ని కలిగి ఉన్నఓ క్రీడాకారుడు మెటల్ బంతిని గమ్య స్థానం వైపుకు ఇసురుతున్న దృశ్యాన్ని విశ్లేషించిన తీరు చూపరులను ఆకట్టుకుంటోంది. ఈ పోటీల్లో మనదేశానికి చెందిన గూర్గావ్ కుర్రోడు ఓం ప్రకాష్శ్(25) పాల్గొనటం భారతీయులుగా మనకు గర్వకారణం.
లండన్‌లో జరుగుతున్న 30వ ఒలింపిక్ క్రీడలు 17 రోజుల పాటు జరగనున్నాయి. పోటీలో జరిగే క్రీడాంశాల సంఖ్య 26, పాల్గొనున్న క్రీడాకారులు సంఖ్య 10,500, పతక విభాగాలు 302, క్రీడా వేదికలు 34, పాల్గొంటున్నదేశాలు 204. ఈ క్రీడల్లో భారత్ నుంచి 81 మంది క్రీడాకారులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ పంచరింగుల క్రీడా పండుగకు లండన్ ఇప్పటికే రెండుసార్లు అతిధ్యమిచ్చింది.
Comments
Best Mobiles in India
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470
టెక్నాలజీ న్యూస్ కొత్త అప్డేట్స్ గిజ్బాట్ నుండి పొందండి
Allow Notifications
You have already subscribed


Click it and Unblock the Notifications