టేబుల్ టెన్నిస్... నేటి గుగూల్ స్సెషల్!
oi
-Staff
By Super

2012 లండన్ ఒలంపిక్స్‌లో భాగంగా ఆరో రోజును పురస్కరించుకుని సెర్చ్ ఇంజన్ గూగుల్ విశ్వక్రీడ టెబుల్ టెన్నిస్‌కు ప్రాధాన్యతను కల్పిస్తూ సంబంధిత డూడుల్‌ను హోమ్‌పేజీ పై ప్రతిష్టించింది. ఇద్దురు క్రీడాకారుల మధ్య హోరాహోరిగా సాగుతున్న ఆటతీరును ఈ డూడుల్ ద్వారా మనం గమనించవచ్చు. ఆధ్యంతం ఉత్కంఠభరితంగా సాగే టేబుల్ టెన్నిస్‌కు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఏర్పడ్డ విషయం తెలిసిందే. గత మూడు ఒలంపిక్స్ నుంచి టేబుల్ టెన్నిస్‌కు గుగూల్ ప్రాధాన్యతను కల్పిస్తుంది.
లండన్‌లో జరుగుతున్న 30వ ఒలింపిక్ క్రీడలు 17 రోజుల పాటు జరగనున్నాయి. పోటీలో జరిగే క్రీడాంశాల సంఖ్య 26, పాల్గొనున్న క్రీడాకారులు సంఖ్య 10,500, పతక విభాగాలు 302, క్రీడా వేదికలు 34, పాల్గొంటున్నదేశాలు 204. ఈ క్రీడల్లో భారత్ నుంచి 81 మంది క్రీడాకారులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ పంచరింగుల క్రీడా పండుగకు లండన్ ఇప్పటికే రెండుసార్లు అతిధ్యమిచ్చింది.
Comments
Best Mobiles in India
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470
టెక్నాలజీ న్యూస్ కొత్త అప్డేట్స్ గిజ్బాట్ నుండి పొందండి
Allow Notifications
You have already subscribed


Click it and Unblock the Notifications