మతిపోగొడుతున్న విజువల్ ఎఫెక్ట్స్
విస్తరించిన డిజిటల్ టెక్నాలజీ సినిమా రూపురేఖలనే మార్చేసింది. విజువల్ ఎఫెక్ట్స్‌తో పాటు స్పెషల్ ఎఫెక్ట్స్ సాంకేతికతను నేటి చలనచిత్రాలల్లో విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. భారత్‌లో విజువల్ ఎఫెక్ట్స్ నాణ్యత మరింత మెరుగ్గా ఉండటంతో హాలీవుడ్ సినిమాలకు ధీటుగా ఇండియన్ సినిమాలను రూపొందించగలగుతున్నారు. విజువల్ ఎఫెక్ట్స్ మేళవింపుతో విడుదలైన పలు చిత్రాలు బాక్సాఫీసు వద్ద ప్రభంజనం సృష్టించిన విషయం తెలిసిందే.
మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి
గతంలో చిత్రాలలో విజువల్ ఎఫెక్ట్స్ ఉపయోగించాలంటే విదేశాలకు వెళ్లవలసి వచ్చేది. దీంతో భారీగా ఖర్చు అయ్యేది నిర్మాతలకు. అందుకు అప్పట్లో నిర్మాతలు విజువల్ ఎఫెక్ట్స్ కన్నా సెట్టింగులకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. అయితే ఇప్పుడు విదేశాలకు వెళ్లే అవసరం లేకుండా అన్ని పరికరాలు మన దేశంలోనే అందుబాటులో ఉండటంతో నిర్మాతలు సెట్టింగులను మరిచి విజువల్ ఎఫెక్ట్స్ పై మొగ్గు చూపుతున్నారు. దీంతో ఖర్చులు కూడా తగ్గుతున్నాయంట. విజువల్స్ ఎఫెక్ట్స్‌తో హీరోల పాత్ర తగ్గిపోతోందనే విమర్శలు కూడా ఉన్నాయి. నేటి ప్రత్యేక శీర్సికలో భాగంగా మిమ్మల్ని మంత్రముగ్డులను చేసే హాలీవుడ్ విజువల్ ఎఫెక్ట్స్ ను మీకు పరిచయం చేస్తున్నాం.

మతిపోగొడుతున్న విజువల్ ఎఫెక్ట్స్
మతిపోగొడుతున్న విజువల్ ఎఫెక్ట్స్

మతిపోగొడుతున్న విజువల్ ఎఫెక్ట్స్
మతిపోగొడుతున్న విజువల్ ఎఫెక్ట్స్

మతిపోగొడుతున్న విజువల్ ఎఫెక్ట్స్
మతిపోగొడుతున్న విజువల్ ఎఫెక్ట్స్

మతిపోగొడుతున్న విజువల్ ఎఫెక్ట్స్
మతిపోగొడుతున్న విజువల్ ఎఫెక్ట్స్

మతిపోగొడుతున్న విజువల్ ఎఫెక్ట్స్
మతిపోగొడుతున్న విజువల్ ఎఫెక్ట్స్

మతిపోగొడుతున్న విజువల్ ఎఫెక్ట్స్
మతిపోగొడుతున్న విజువల్ ఎఫెక్ట్స్

మతిపోగొడుతున్న విజువల్ ఎఫెక్ట్స్
మతిపోగొడుతున్న విజువల్ ఎఫెక్ట్స్

మతిపోగొడుతున్న విజువల్ ఎఫెక్ట్స్
మతిపోగొడుతున్న విజువల్ ఎఫెక్ట్స్

మతిపోగొడుతున్న విజువల్ ఎఫెక్ట్స్
మతిపోగొడుతున్న విజువల్ ఎఫెక్ట్స్

మతిపోగొడుతున్న విజువల్ ఎఫెక్ట్స్
మతిపోగొడుతున్న విజువల్ ఎఫెక్ట్స్

మతిపోగొడుతున్న విజువల్ ఎఫెక్ట్స్
మతిపోగొడుతున్న విజువల్ ఎఫెక్ట్స్

మతిపోగొడుతున్న విజువల్ ఎఫెక్ట్స్
మతిపోగొడుతున్న విజువల్ ఎఫెక్ట్స్

మతిపోగొడుతున్న విజువల్ ఎఫెక్ట్స్
మతిపోగొడుతున్న విజువల్ ఎఫెక్ట్స్

మతిపోగొడుతున్న విజువల్ ఎఫెక్ట్స్
మతిపోగొడుతున్న విజువల్ ఎఫెక్ట్స్

మతిపోగొడుతున్న విజువల్ ఎఫెక్ట్స్
మతిపోగొడుతున్న విజువల్ ఎఫెక్ట్స్

మతిపోగొడుతున్న విజువల్ ఎఫెక్ట్స్
మతిపోగొడుతున్న విజువల్ ఎఫెక్ట్స్

మతిపోగొడుతున్న విజువల్ ఎఫెక్ట్స్
మతిపోగొడుతున్న విజువల్ ఎఫెక్ట్స్

మతిపోగొడుతున్న విజువల్ ఎఫెక్ట్స్
మతిపోగొడుతున్న విజువల్ ఎఫెక్ట్స్

మతిపోగొడుతున్న విజువల్ ఎఫెక్ట్స్
మతిపోగొడుతున్న విజువల్ ఎఫెక్ట్స్

మతిపోగొడుతున్న విజువల్ ఎఫెక్ట్స్
మతిపోగొడుతున్న విజువల్ ఎఫెక్ట్స్

మతిపోగొడుతున్న విజువల్ ఎఫెక్ట్స్
మతిపోగొడుతున్న విజువల్ ఎఫెక్ట్స్

మతిపోగొడుతున్న విజువల్ ఎఫెక్ట్స్
మతిపోగొడుతున్న విజువల్ ఎఫెక్ట్స్

మతిపోగొడుతున్న విజువల్ ఎఫెక్ట్స్
మతిపోగొడుతున్న విజువల్ ఎఫెక్ట్స్

మతిపోగొడుతున్న విజువల్ ఎఫెక్ట్స్
మతిపోగొడుతున్న విజువల్ ఎఫెక్ట్స్

మతిపోగొడుతున్న విజువల్ ఎఫెక్ట్స్
మతిపోగొడుతున్న విజువల్ ఎఫెక్ట్స్

మతిపోగొడుతున్న విజువల్ ఎఫెక్ట్స్
మతిపోగొడుతున్న విజువల్ ఎఫెక్ట్స్

మతిపోగొడుతున్న విజువల్ ఎఫెక్ట్స్
మతిపోగొడుతున్న విజువల్ ఎఫెక్ట్స్


Click it and Unblock the Notifications








