Just In
- 2 hrs ago
OnePlus నుంచి కొత్త టాబ్లెట్, లాంచ్ తేదీ, స్పెసిఫికేషన్ల వివరాలు!
- 1 day ago
Poco X5 Pro 5G ఇండియా లాంచ్ తేదీ మరియు ధర లీక్ అయింది! వివరాలు
- 1 day ago
Infinix కొత్త స్మార్ట్ ఫోన్ ఇండియాలో లాంచ్ అయింది! లాంచ్ ఆఫర్ ధర చూడండి!
- 1 day ago
Apple iOS 16.3 కొత్త అప్డేట్ లాంచ్ చేసింది! కొత్త ఫీచర్లు తెలుసుకోండి!
Don't Miss
- News
Cap: నిద్రలో గురకను కంట్రోల్ చేసి మ్యాజిక్ టోపీ, టోపీ పెట్టుకుంటే గురక టక్కున ఆగిపోతుంది. వామ్మో !
- Movies
Intinti Gruhalakshmi Today Episode: వాళ్ల రాకతో సంతోషం.. సీసీ కెమెరాలతో ట్విస్ట్.. నందూకు జాక్‌పాట్
- Finance
Bank Strike: SBI ఖాతాదారులకు అలర్ట్.. వరుసగా మూడు రోజులు బ్యాంక్స్ క్లోజ్..!
- Lifestyle
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం సరైన ఫ్రెండ్‌ను కనిపెట్టడం ఎలాగంటే..
- Sports
INDvsNZ : అది అంత ఈజీ కాదు.. అతన్ని తొలి టీ20 ఆడించాలన్న మాజీ లెజెండ్!
- Automobiles
బుల్లితెర నటి 'శ్రీవాణి' కొన్న కొత్త కారు, ఇదే: చూసారా..?
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
ప్రముఖులు ప్రేమ పురాణాలు!
పెళ్లి రెండు జీవితాల కలయక. ఓ మరపురాని ఘట్టం. అలాంటి వివాహ వేడకును ప్రతి ఒక్కరూ దూమ్ దామ్‌గా జరపుకోవాలనుకుంటారు. కాని, కొంత మందికి మాత్రమే ఆ కల నెరవేరుతుంది. నేటి మన ప్రత్యేక శీర్షికలో భాగంగా తమదైన రీతిలో పరిణయమాడిన టెక్ మిలియనీర్లు మనోగతాలను మీతో షేర్ చేసుకుంటున్నాం.
బిల్ గేట్స్ (మైక్రోసాఫ్ట్ అధినేత)
మైక్రోసాఫ్ట్ అధినేత తన ప్రేయసి మిలిండా ఫ్రెంచ్‌తో తమదైన రీతిలో రొమాన్స్ చేసారు. ఓ ప్రయివేటు విమానంలో బిల్ గేట్స్ ఆమెను ఒమాహకు తీసుకువెళ్లి అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన ఓ నగదు దుకాణంలో స్పెషల్ రింగ్‌ను బహుకరించారు. అంతేకాదు, బిల్ గేట్స్ తన పెళ్లి నిమిత్తం హవాయి ద్వీపంలోని అతి ఖరీదైన మనీలీ బే హోటల్ మొత్తాన్ని అద్దెకు తీసుకున్నారు.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

ప్రముఖులు ప్రేమ పురాణాలు!
స్టీవ్ జాబ్స్
యాపిల్ సహ వ్యవస్థాపకులు స్టీవ్ జాబ్స్ తన ప్రణయరాణి లారీన్ పావెల్‌ను మొదటిసారిగా 1991లో ఓ వ్యాపార సంబంధిత కార్యక్రమంలో చూసారు. ఆ తరువాత ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. అదికాస్తా పెళ్లికి దారి తీసింది. 1991లో వీరి వివాహం జరిగింది. 2011, జాబ్స్ మరణించేంత వరకు ఈ జంట కలిసే ఉన్నారు.

ప్రముఖులు ప్రేమ పురాణాలు!
మార్క్ జూకర్‌బర్గ్
ఫేస్‌బుక్ అధినేత మార్క్ జూకర్‌బర్గ్ తమ చిరకాల ప్రియురాలు ప్రిస్కిల్లా చాన్‌కు స్వతహాగా రూపకల్పన చేయబడిన రూబీ రింగ్‌ను బహుకరించారు. వివాహానికి ముందు వీరు తొమ్మిది సంవత్సరాల పాటు డేటింగ్‌లో మునిగి తేలారు . జూకర్ బర్గ్ దంపతులు హనీమూన్ రోమ్ నగరం ఇటలీలో జరిగింది.

ప్రముఖులు ప్రేమ పురాణాలు!
మరిస్సా మేయర్
యాహూ సీఈఓ మరిస్సా మేయర్ ప్రముఖ పారిశ్రామికవేత్త జాక్ బోగ్యూను 2009లో వివాహమాడారు. వీరి పెళ్లి శాన్ ఫ్రాన్సిస్కోలో వైభవంగా జరిగింది. వివాహ వేడుకలో మేయర్, ప్రముఖ డిజైనర్లు నయీమ్ ఖాన్, కెరొలిన హీర్రెరాలు డిజైన్ చేసిన దుస్తులను ధరించారు. ఆ తరువాత 4 సీజన్స్ హోటల్‌లో ప్రత్యేక విందును ఈ జంట ఏర్పాటు చేసారు.

ప్రముఖులు ప్రేమ పురాణాలు!
డేవ్ మోరిన్ (ఫేస్‌బుక్)
ఫేస్‌బుక్ ప్లాట్‌ఫామ్ ఇంకా ఫేస్‌బుక్ కనెక్ట్ కో-క్రియేటర్ డేవ్ మోరిన్ తన ప్రేమను ఎయిర్ ట్యాక్సీలో వ్యక్తపరిచాడు. ‘‘బీ విల్ యూ మ్యారీ మీ?'' అంటూ మోరిన సముద్రపు ఇసుక నేల పై ఇలా తన ప్రేమను చాటుకున్నాడు. మోరిన్ ప్రేమను బ్రిట్ అంగీకరించటంతో పెళ్లి ప్రణాళికులు మొదలయ్యాయి. వీరిద్దరి వివాహం సాంప్రదాయబద్దంగా జాక్సన్ హోల్‌లో జరిగింది. వివాహానికి హాజరైన అతిథులు కౌబాయ్ బూట్లు ధరించి రావటం విశేషం. వివాహ వేడుకలో మోరిన్ దంపతులు యాపిల్ ఐఫోన్ నుంచే ప్రమాణాలు చదివారు. మోరిన్ బ్రిట్‌ల పరిచయం యాపిల్ నుంచి మొదలైంది. ఎందుకంటే వీరిద్దరు ముందుగా యాపిల్ సంస్థలో పని చేసారు. తమను ఒక్కటి చేసిన యాపిల్ ఇంక్‌కు వివాహ సమయంలో స్పెషల్ థ్యాంక్స్ తెలుపుకున్నారు.

ప్రముఖులు ప్రేమ పురాణాలు!
బిల్ గేట్స్ (మైక్రోసాఫ్ట్ అధినేత)
మైక్రోసాఫ్ట్ అధినేత తన ప్రేయసి మిలిండా ఫ్రెంచ్‌తో తమదైన రీతిలో రొమాన్స్ చేసారు. ఓ ప్రయివేటు విమానంలో బిల్ గేట్స్ ఆమెను ఒమాహకు తీసుకువెళ్లి అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన ఓ నగదు దుకాణంలో స్పెషల్ రింగ్‌ను బహుకరించారు. అంతేకాదు, బిల్ గేట్స్ తన పెళ్లి నిమిత్తం హవాయి ద్వీపంలోని అతి ఖరీదైన మనీలీ బే హోటల్ మొత్తాన్ని అద్దెకు తీసుకున్నారు.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470