Just In
- 3 hrs ago TCL నుంచి 65 అంగుళాల కొత్త స్మార్ట్ టీవీ లాంచ్ అయింది! ప్రత్యేకత ఏంటి? ధర వివరాలు
- 6 hrs ago Hyper OS, స్నాప్ డ్రాగన్ చిప్సెట్తో కొత్త స్మార్ట్‌ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!!
- 19 hrs ago Whatsapp File Sharing Feature వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. సులభంగా ఫైల్స్ షేర్ చేసుకోవచ్చు..!
- 23 hrs ago ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
Don't Miss
- Sports ఈడెన్ గార్డెన్స్ ఎప్పటికీ అలాంటి గ్రౌండే.. అందుకే అలా డిసైడ్ అయ్యాం: ఆర్సీబీ కేప్టెన్: 3 మార్పులు
- News అదే జరిగితే నేను నైతికంగా ఓడినట్లే - అంబటి..!!
- Finance Gold Rate: పసిడి పరుగుల వెనుక చైనా.. షాకింగ్ ధరలకు అసలు కారణం అదే..
- Lifestyle రక్తంలో హెమోగ్లోబిన్ స్థాయి పెరగాలంటే ఇవి తప్పకుండా తినాల్సిందే..
- Automobiles వేసవిలో మీ కారు ఏసీ పర్ఫెక్ట్గా పనిచేయాలంటే ఈ టిప్స్ తప్పనిసరి
- Movies Megastar Chiranjeevi: 14 ఏళ్ల తర్వాత రాజకీయాల్లోకి చిరంజీవి.. అదే కారణమట!
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
Lunar Eclipse 2020: నేటి చంద్రగ్రహణంను ఆన్‌లైన్‌లో చూడాలని ఉందా?
ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో ఈ రోజు విశ్వంలోని మరొక ఖగోళ సంఘటన కనబడనున్నది. అదే "పెనుంబ్రాల్ చంద్రగ్రహణం" "వోల్ఫ్ మూన్ ఎక్లిప్స్" మరియు హిందీలో చంద్ర గ్రాహన్ అని కూడా పిలుస్తారు.
గత నెలలో "రింగ్ ఆఫ్ ఫైర్" సూర్యగ్రహణం ఏర్పడిన సంగతి అందరికి తెలిసింది. సూర్యగ్రహణం ఏర్పడిన ఒక నెల తరువాత ఇప్పుడు ఈ రోజు చంద్రగ్రహణం ఏర్పడుతున్నది. కేవలం ఒక నెల వ్యవధిలో సూర్యగ్రహణం మరియు చంద్రగ్రహణం రెండు రావడం చాలా అరుదుగా ఉంటుంది.
చక్కగా బ్రేక్ ఫాస్ట్ తయారుచేస్తున్న రోబోట్...
చంద్రగ్రహణంలో భూమి సూర్యుడు మరియు చంద్రుల మధ్యకు వస్తుంది. చంద్ర గ్రహణంలో మూడు రకాలు ఉన్నాయి. వాటిలో ఫుల్, పాక్షిక మరియు పెనుంబ్రాల్ గ్రహణం ఉంటాయి. పెనుంబ్రాల్ చంద్ర గ్రహణంలో చంద్రుడు పెనుంబ్రా అని పిలువబడే భూమి యొక్క బయటి నీడలోకి వెళుతుంది. కాబట్టి చంద్రుడు యంబర్ తాకకుండా భూమి యొక్క పెనుంబ్రాల్ కోన్లో పూర్తిగా కనబడకుండాపోతాడు. ఇతర గ్రహణాల మాదిరిగా కాకుండా పెనుమ్బ్రల్ గ్రహణం చాలా అరుదైన ఖగోళ సంఘటన. భూమి యొక్క నీడ ఉన్న భాగం మిగిలిన చంద్రుడి కంటే కొంచెం మందంగా ఉన్నందున దానిని చూడటం కొంచెం కష్టమవుతుంది.
వాట్సాప్‌లో ఈ పనులు చేస్తున్నారా? ఇక జైలుకు వెళ్ళాక తప్పదు...
చంద్రగ్రహణం ప్రారంభం
ఈ రోజు అంటే జనవరి 10 న రాత్రి 10:37 నుండి చంద్రగ్రహణం మొదలవుతుంది. అలాగే జనవరి 11 ఉదయం 2:42 గంటలకు ఈ గ్రహణం వీడనున్నది. పెనుంబ్రాల్ చంద్ర గ్రహణాన్ని ఈ మధ్య కాలంలో చూడాలి అనుకున్నవారు ఆస్వాదించవచ్చు. ఈ గ్రహణం మొత్తంగా 4 గంటల 5 నిమిషాల సమయం ఉంటుంది.
CES 2020: మిడి-రేంజ్ స్మార్ట్‌ఫోన్‌ల కోసం 5G-ఎనేబుల్డ్ SoC చిప్‌లను ప్రకటించిన మీడియాటెక్
పెనుంబ్రాల్ చంద్రగ్రహణం 2020 లేదా చంద్రగ్రాహన్ లో చూడగలిగేది
ఈ రోజు అంటే జనవరి 10 రాత్రి గరిష్ట గ్రహణం వద్ద చంద్రునిలో 90 శాతం పాక్షికంగా భూమి యొక్క నీడ కనిపిస్తుంది. ఇది చంద్రుడి డిస్క్ అంతటా కొద్దిగా నీడను కలిగి ఉంటుంది.
Realme 5i : క్వాడ్ కెమెరా సెటప్‌తో రిలీజ్... ధరకు సమానమైన ఆఫర్లు
చంద్రగ్రహణం ఏర్పడే ప్రాంతాలు
యూరోప్,ఆసియా,ఆస్ట్రేలియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికాలో చాలా భాగం, దక్షిణ అమెరికాలో తూర్పు భాగం, పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం, హిందు మహాసముద్రం, ఆర్కిటిక్ ప్రాంతాలలో పెనుంబ్రాల్ చంద్రగ్రహణం ఏర్పడనున్నది.
CES 2020: TCL ఫోల్డబుల్ ఫోన్ ఫీచర్స్ ఎలా ఉన్నాయో చూడండి...
చంద్రగ్రహణంను ఆన్‌లైన్‌లో చూడడం ఎలా?
యూట్యూబ్ ఛానల్ కాస్మోసాపియన్స్‌లో మీరు చంద్ర గ్రహణంను ఆస్వాదించవచ్చు. భారతీయ కాలమానం ప్రకారం జనవరి 10 రాత్రి 10:37 గంటలకు లైవ్ చూడవచ్చు. ఇందులో గరిష్ట గ్రహణం జనవరి 11 ఉదయం 12:40 గంటలకు ఉంటుంది. పెనుంబ్రాల్ గ్రహణం జనవరి 11 తెల్లవారుజాము 2:42 గంటలకు ముగుస్తుంది.
2020 సంవత్సరంలో తదుపరి చంద్రగ్రహణాలు
జనవరి 10 తరువాత ఈ సంవత్సరంలో తదుపరి మూడు పెనుంబ్రాల్ చంద్రగ్రహణాలు జూన్ 5, జూలై 5 మరియు నవంబర్ 30 న జరుగుతాయి.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470