చెమటను మంచినీరుగా మార్చే యంత్రం!

Posted By:

వేరొక మనిషి చెమట నుంచి సేకరించిన మంచినీటిని తాగ్రటమంటే కొంచెం చిరాకే. అయినప్పటికి.. స్విడెన్ శాస్త్రవేత్తలు చెమట దస్తుల నుంచి మంచినీటిని సేకరించే యంత్రాన్ని సృష్టించారు. ఈ యంత్రం ద్వారా సేకరించబడిన నీటిని గోతన్‌బర్డ్ పట్టణంలోని 1000 మంది సేవించారు.

ప్రపంచవ్యాప్తంగా త్రాగునీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న 780 మిలియన్ మందికి దాహార్తిని తీర్చే ఉద్దేశ్యంతో రూపొందించబడిన ఈ పరికరాన్ని ‘యూనీసెఫ్' సమక్షంలో శాస్త్రవేత్తలు ప్రదర్శించనున్నారు. చెమటను స్వచ్ఛమైన నీటిగా మలచటంలో యంత్రంలోని ఓ ప్రత్యేకమైన ‘వాటర్ప్యూరిఫికేషన్ కాంపోనెంట్' కీలక భూమిక పోషిస్తుంది. ఈ డివైజ్ ను తొలిగా టీవీ టెక్నాలజీ షో ‘మెకాట్రానిక్'లో ప్రదర్శించారు. ప్రముఖ ఇంజనీర్ఆండ్రీయాస్ హమ్మార్ ఈ ప్యూరిఫికేషన్ యంత్రాన్ని వృద్ధి చేయటం జరిగింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

చెమటను మంచినీరుగా మార్చే యంత్రం!

చెమటను మంచినీరుగా మార్చే యంత్రం!

చెమటను మంచినీరుగా మార్చే యంత్రం!

వేరొక మనిషి చెమట నుంచి సేకరించిన మంచినీటిని తాగ్రటమంటే కొంచెం చిరాకే. అయినప్పటికి.. స్విడెన్ శాస్త్రవేత్తలు చెమట దస్తుల నుంచి మంచినీటిని సేకరించే యంత్రాన్ని సృష్టించారు. ఈ యంత్రం ద్వారా సేకరించబడిన నీటిని గోతన్‌బర్డ్ పట్టణంలోని 1000 మంది సేవించారు.

 

చెమటను మంచినీరుగా మార్చే యంత్రం!

ప్రపంచవ్యాప్తంగా త్రాగునీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న 780 మిలియన్ మందికి దాహార్తిని తీర్చే ఉద్దేశ్యంతో రూపొందించబడిన ఈ పరికరాన్ని ‘యూనీసెఫ్' సమక్షంలో శాస్త్రవేత్తలు ప్రదర్శించనున్నారు.

చెమటను మంచినీరుగా మార్చే యంత్రం!

చెమటను స్వచ్ఛమైన నీటిగా మలచటంలో యంత్రంలోని ఓ ప్రత్యేకమైన ‘వాటర్ ప్యూరిఫికేషన్ కాంపోనెంట్' కీలక భూమిక పోషిస్తుంది. ఈ డివైజ్ ను తొలిగా టీవీ టెక్నాలజీ షో ‘మెకాట్రానిక్'లో ప్రదర్శించారు. ప్రముఖ ఇంజనీర్ ఆండ్రీయాస్ హమ్మార్ ఈ ప్యూరిఫికేషన్ యంత్రాన్ని వృద్ధి చేయటం జరిగింది.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot